india all out for 215 in Third test first innings

Third test india all out for 215 in first innings

Nagpur test, india vs south africa, ndia all out for 215 in first innings, third Test, South Africa, Vidarbha Cricket Association, Murali Vijay, M Morkel, S Harmer, team india, nagpur cricket test, south africa

Electing to bat, India were all out for 215 in their first innings on the opening day of the third cricket Test against South Africa at Vidarbha Cricket Association Stadium,

స్వల్ప స్కోరుకే టీమిండియా అలౌట్.. సఫారీ బౌలర్లకు మోకరిల్లిన కోహ్లీసేన

Posted: 11/25/2015 03:31 PM IST
Third test india all out for 215 in first innings

నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ వికెట్లు వరుగా కొల్పయింది. తొలి రోజు ఆట ముగింపుకు లోపే భారత్ అలౌట్ అయ్యింది. ఈ టెస్టుట సిరీస్ ను గెలిచి తనకు కెప్టెన్సీ పగ్గాలను ఇచ్చిన బిసిసిఐకి బహుమతిగా ఇవ్వాలనుకున్న కోహ్లీ.. సహా ఆయన సేన మొత్తం సఫారీ బౌలర్లకు మోకరిల్లింది. మూడో టెస్టులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆత్యందం నిలదొక్కకోలేక తడబడింది. సఫారీ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే వికెట్లు కోల్పోయిన టీమిండియా 215 పరుగులకే అలౌట్ అయ్యింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 పరుగుల వరకు వికెట్లు కోల్పోకుండా ధాటిగా ఆడుతున్నట్టు కనిపించింది. కానీ ధావన్ వికెట్ కోల్పోయిన అనంతరం వరుసగా వికెట్లను కోల్పోతూ 215 పరుగుకే ఆలౌటైంది. మురళీ విజయ్(40), జడేజా(34), సాహా(32) పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్లు గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4, మోర్కెల్ 3 వికెట్లు పడగొట్టారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  nagpur cricket test  south africa  

Other Articles