Frances Barber is right - Islamic extremism is changing London beyond recognition

British actress slams sharia uber driver who told her she was dressed disgustingly

Breitbart London, Uber, frances barber, Technology,Culture,London,UK news, isis, channel 4, isil, umm, islamic extremism, muslim, hijab, brussels lockdown, salma hayek, documentary, Islamic State,World News

Acclaimed British actress Frances Barber has said she was verbally abused by a “sharia” Uber driver who accused her of dressing “disgustingly”.

ఉబర్ క్యాబ్ డ్రైవర్ పై కేసు.. నటిపై అనుచిత వ్యాఖ్యలు

Posted: 11/25/2015 11:31 AM IST
British actress slams sharia uber driver who told her she was dressed disgustingly

ఉబర్ క్యాబ్ డ్రైవర్ పై మరో కేసు నమోదైంది. నటిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో క్యాబ్ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. ఆ నటి వేసుకున్న దస్తులు అసహ్యంగా ఉన్నాయని ఉబర్ క్యాబ్ డ్రైవర్ వ్యాఖ్యానించడంతో అతనిపై కేసు నమోదైంది.  ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఒకరు తన దుస్తులపై కామెంట్ చేశారని బ్రిటీష్ నటి ఫ్రాన్సెస్ బార్బర్ ఫిర్యాదు చేసింది. కాగా దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఉబర్ సంస్థ ప్రకటించింది. లండన్ ఈవెనింగ్ స్టాండర్డ్ థియేటర్ అవార్డుల వేడుకలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఓల్డ్ విక్ ధియేటర్ వద్ద కారు ఎక్కిన తనపై ఉబర్ డ్రైవర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని బార్బర్ తెలిపింది.

తన డ్రెస్ అసహ్యంగా ఉందని, రాత్రిపూట ఆడవాళ్లు బయటకు రాకూడని 'షరియా ఉబర్ డ్రైవర్' కామెంట్స్ చేశాడని ట్విటర్ ద్వారా వెల్లడించింది. అతడి వ్యాఖ్యలు తనను షాక్ కు గురిచేశాయని తెలిపింది. 'మనం ఇలాంటి ప్రపంచంలో నివసిస్తున్నా' అని వాపోయింది. ఫ్రాన్సెస్ బార్బర్  ట్వీట్స్ పై ఉబర్ సంస్థ వెంటనే స్పందించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన డ్రైవర్ పై చర్య తీసుకుంటామని హామీయిచ్చింది. తమ డ్రైవర్ తరపున బార్బర్ కు క్షమాపణ చెప్పింది. 'డాక్టర్ హు అండ్ సిల్క్' తదితర బీబీసీ డ్రామాల్లో ఫ్రాన్సెస్ బార్బర్ నటించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uber cab  driver  Frances Barber  British Actor  

Other Articles