Earthquake Hits Delhi

Earthquake hits delhi

Earthquake, tremors, Delhi earthquake, Delhi tremors, tremors in Delh, iearthquake in Delhi

Minor tremors were felt in parts of Delhi and adjoining areas late at night after an earthquake of magnitude 3.0 on the Richter Scale struck the National Capital Region. The tremors were felt around 1:40 am for a few seconds and the epicenter was the Delhi-NCR region, said a report on the Indian Meteorological Department website.There have been no reports of any damage so far.

దిల్లీలో అర్దరాత్రి భూకంపం

Posted: 10/10/2015 08:36 AM IST
Earthquake hits delhi

దేశ రాజధాని ప్రజలకు అర్దరాత్రి భూకంపం కలవరం కలిగించింది. అర్దరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత భూకంపం వచ్చింది. అయితే రిక్టర్ స్కేల్ మీద 3.0 మాగ్నిట్యూడ్ గా గుర్తించారు. అర్దరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు కొన్ని సెకన్ల పాటు నార్త్ దిల్లీ ఏరియాలో భూప్రకంపనలు వచ్చినట్లు ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. అర్దరాత్రి వచ్చిన భూకంపం మీద అత్యవసర సర్వీసులు విభాగం, పోలీసులు ఆరా తీశారు. ఎక్కడా ఎలాంటి దుర్ఘటనలు జరగలేదని దిల్లీ పోలీస్ కమీషనర్ మధుర్ వర్మ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Earthquake  tremors  Delhi earthquake  Delhi tremors  tremors in Delh  iearthquake in Delhi  

Other Articles