Amrita Rao loses her bag with goods worth Rs 1 Lakh at the Jaipur Airport

Bollywood heroine luggage goes missing at jaipur airport

Actress amritha rao, Amrita Rao's luggage goes missing at Jaipur airport, Amrita Rao loses her bag, Amrita loses her bag with goods worth Rs 1 Lakh, Amrita luggage missing at Jaipur airport, Amrita Rao's luggage Jaipur airport, Amrita Rao Jaipur airport, high end footwear

Amrita had reached Jaipur on Monday carrying three bags, two of which had her designer clothes and the third had high-end footwear and it was only after landing did the actress realise that the bag with the footwear was missing

జైపూర్ విమానాశ్రయంలో.. బాలీవుడ్ హీరోయిన్ సూట్కేస్ చోరీ

Posted: 10/07/2015 09:36 PM IST
Bollywood heroine luggage goes missing at jaipur airport

బాలీవుడ్ హీరోయిన్ లకు జాగ్రత్త కాస్త తక్కువే అంటూ వస్తున్న వదంతులు నటి, 'అతిథి' చిత్రం హీరోయిన్ అమృతారావు విషయంలో నిజమైంది. అయితే వెంటనే తేరుకున్న ఆమె ఈ తన విలువైన సూట్కేస్ జైపూర్ విమానాశ్రయంలో చోరికి గురైందని గ్రహించింది.  ఒక నగల యాడ్ షూటింగ్ నిమిత్తం ఆమె పింక్ సిటీ జైపూర్ కి వచ్చింది. ఈ క్రమంలో తాను  తెచ్చుకున్న మూడు లగేజీ బ్యాగ్స్లో ఒకటి మిస్సయిన విషయాన్ని గమనించి ఆమె విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో సుమారు లక్ష రూపాయల విలువైన వస్తువులున్నాయని తెలిపింది.

మరోవైపు తమ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరగలేని ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు. తమ సిబ్బంది చాలా సిన్సియర్గా, జాగ్రత్తగా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి పోయిన సూట్ కేసును ఆమెకు అందజేస్తామన్నారు. మరోవైపు పింక్ సిటీ లో షూటింగ్ అంటూ చాలా ఉత్సాహంగా ఉందని అమృతారావు పేర్కొంది. పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మామూలేనని,  విమానాశ్రయ అధికారులు తన సూట్ కేసును తిరిగి అందజేస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amrita Rao  Loses  Luggage  Jaipur Airport  

Other Articles