Demi Lovato poses for 'spontaneous' nude midnight photoshoot for Vanity Fair in Manhattan hotel room

Demi lovato appears naked to promote positive body image

Demi Lovato,Demi Lovato naked,Demi Lovato naked pictures,Demi Lovato naked photo,Demi Lovato eating disorder,Demi Lovato depression,Demi Lovato Instagram,Demi Lovato nude, hollywood, Vanity Fair, Patrick Ecclesine, Demi Lovato naked, demi lovato nude, photographer Patrick Ecclesine, Demi Lovato no makeup, no clothes, no retouching, Filmed by blackcoff.ee, Edited by Jeremy Elkin

To test her confidence and body image, the singer decided to pose for photographer Patrick Ecclesine with “no makeup, no clothes, no retouching.”

ITEMVIDEOS: ఈ గాయిని గాత్రాన్నే కాదు.. నగ్నంగా అందాలను అరబోసింది.

Posted: 10/03/2015 07:16 PM IST
Demi lovato appears naked to promote positive body image

పాప్ సింగర్ డిమి లవోటా.. వంటిపై నూలుపోగు కూడా లేకుండా.. నగ్నంగా తన అందాలను అరబోసింది. అయితే ఇక్కడ మరో విచిత్రమేమిటంటే.. ఎలాంటి అచేధన లేకుండా, ఎలాంటి మేకప్ లేకుండా, ఫాన్సీ లైటింగ్ కు అవకాశం ఇవ్వకుండా, తన అందాలను అరబోసింది. ఇలా చేయాలని తాను అప్పటికప్పుడు నిర్ణయించుకుని సరిగ్గా అర్ధరాత్రి దాటిన తరువాత న్యూయార్క్ లోని ఓ హోటల్ గదిలో వానిటీ ఫెయిర్ ఫోటో షూట్ కు అందాలను, అంగంగా ప్రదర్శనను చేసింది. అమె అందాలను కెమెరాలో బందించాడు ప్రముఖ ఫోటోగ్రాఫర్ పాట్రిక్ ఎక్లీసైన్. అయితే ఈ అందాల అరోబోత వెనుక తన శరీర సౌందర్యాన్ని ప్రమోట్ చేసుకునే ఉద్దేశం కూడా వుందట ఈ గాయనికి.

హార్ట్ ఎటాక్ పాటను రాసి గానం చేసిన ఈ గాయిన నగ్నంగా ఓ బాత్ టబ్ పై వెనక్కు తిరిగి కూర్చోవడం, మరో ఫోటోలో తన ఎద అందాలను అరబోయడం కనిపించాయి. వీటితో పాటు నగ్నంగా మంచంపై పడుకున్న ఫోటోలు కూడా వున్నాయి. తన శరీరాన్నీ తాను చాలా బాగా ప్రేమిస్తానని అందుకనే తాను ఈ ఫోటో షూట్ చేసినట్లు చెప్పుకోచ్చింది. తన శరీర అకృతిపై తనకున్న ప్రగాఢ విశ్వాసంతో పాటు మరెన్నో అంశాలు తనను ఈ ఫోటోషూట్ చేయడానికి ప్రేరేపించాయని తెలిపింది. ముఖ్యంగా జీవితం చాలా చిన్నదని తాను తెలుసుకున్నానని పేర్కోంది. ఇటీవలే తన నాయినమ్మ మరణించడంతో దు:ఖసాగరంలో వున్న డిమి.. ఇలా తన అందాలను ప్రదర్శించి.. భాధను వెలిబుచ్చింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Vanity Fair  Patrick Ecclesine  nude  Demi Lovato  music  singer  

Other Articles