Aluru | Durga Temple | Prasadam

Devotees rushes to aluru kanaka durga temple

Aluru, Durga Temple, Kanaka Durga, Prasadam

Devotees rushes to Aluru kanaka Durga temple. In Aluru Kanaka Durga temple, Amma eat prasadam, the new goes viral.

ITEMVIDEOS: ఏలూరులో నైవేద్యం తిన్న దుర్గమ్మ

Posted: 09/05/2015 09:08 AM IST
Devotees rushes to aluru kanaka durga temple


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత చోటుచేసుకుంది. ఆలయంలో అమ్మవారికి నైవేద్యాన్ని ఉంచితే... స్వయంగా అమ్మే చెంచాతో తినిందని వార్త సంచలనం రేపింది. దాంతో అక్కడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి అన్న ప్రసాదాన్ని నైవేద్యంగా ఉంచి, ఆలయ తలుపులు మూసి కొంత సమయానికి తెరిచి చూస్తూ అమ్మవారు తిన్నట్లుగా ముద్రలు కనిపించాయని పూజార్లు అంటున్నారు. అమ్మవారి నోటి దగ్గరి వెతుకులు కనిపించాయని, ఆలయంలో నడిచినట్లు అమ్మవారి పాదముద్రలను కూడా తాము గుర్తించినట్లు పూజారులు వెల్లడించారు. ఆ నోటా ఈ నోటా ఈ వార్త అందరికి తెలియడంతో అర్థరాత్రి దుర్గమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి మహిమ మళ్లీ కనిపించిందని... అమ్మ వారు సత్యం అని భక్తులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aluru  Durga Temple  Kanaka Durga  Prasadam  

Other Articles