people and police are afraid of psycho attacks in godavari districts

Is there one or many syringe psychos in godavari districts

injection psycho in godavari districts, syringe psycho in godavari districts, godavari district psycho sketches, syringe psycho, psycho sketches, Syringe Psycho, Syringe Psycho issue, Syringe Psycho case, Syringe Psycho news, Syringe Psycho updates, godavari police, sp bhaskar bhushan, needle attacks, violence against women, crime against women, harrassment against women

As the ‘Syringe Psycho’ issue is getting viral day by day, the officials are taking more measures, for the safety of the public.

సిరంజి సైకోలు ఎందరు..? భయాందోళనలో గొదావరి ప్రజలు

Posted: 09/04/2015 03:42 PM IST
Is there one or many syringe psychos in godavari districts

ఉభయ గోదావరి జిల్లాలలో చిన్నారి విద్యార్థుల నుంచి నలభై ఏళ్లు పైబడిన మహిళల వరకు అందరూ ఇప్పడు భయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎక్కడి నుంచి ఎప్పుడు తమను సైకో సూదిగాళ్లు దాడులు చేస్తారో తెలియక భయాందోళనకు గురవుతున్నారు. ఇన్నాళ్లు ఒక్కేడే సైకో.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇంజక్షన్లు ఇస్తున్నాడన వార్తలతో తమవారితో కలసివెళ్లేందుకు, లేక గుంపులుగా వెళ్లేందుకు సుముఖత చూపిన మహిళలు.. అసలు ఎందమంది సైకోలు వున్నారన్న విషయం తెలియన భయాందోళనకు గురవుతున్నారు.

భాధితులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ముందుగా ఒక సైకో ఊహాచిత్రాన్ని గీయించారు. తాజాగా మరో సైకో సూదిగాడి ఊహాచిత్రాన్ని గీయించారు. అయితే ఈ రెండు  ఊహాచిత్రాలకు కనీసం పోలీకలు కూడా లేకపోవడంతో అసలెందరు సైకోలు ఉభయగోదావరి జిల్లాల్లో సంచిరిస్తున్నారన్న విషయం అర్థకాక పోలీసులే తలపట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే సైకో సూదిగాళ్ల సమాచారం అందించిన వారికి లక్ష రూపాయల పరిహారం అందిస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకు ఎలాంటి ముందగుడు పడలేదు. గోదావరి జిల్లాలను పోలీసులు జల్లెడ పడుతున్నా.. సైకో ఆచూకీ మాత్రం చిక్కడం లేదు.

మరోపక్క సైకో సూదిగాళ్లు గోదావరి జిల్లాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నది వాస్తవం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, దువ్వలో ఇంజక్షన్ సైకో సంచారం చేస్తున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. సైకోను పట్టుకోబోయిన వ్యక్తి నుంచి దాడులకు పాల్పడుతున్న ఇంజక్షన్ సైకో తప్పించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే, సైకోను ఓ వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నించగా సిరంజీలు, చెప్పులు అక్కడి వదిలి పారిపోయాడని ఆ ప్రాంతాల వాళ్లు అంటున్నారు. సైకోకు మరో వ్యక్తి కూడా సహాయం చేస్తున్నాడని బాధితుల తాజా సమాచారంపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. మరి ఎప్పటికీ వీళ్లు దొరుకుతారో వేచి చూడాలి మరి

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles