Kim Kardashian West Shares Sexy Selfies from Interview Magazine Shoot with Shirtless Mert Alas

Kim kardashian s topless interview magazine cover sexy facetime selfie

Kim Kardashian, ‘Interview’ Magazine, Mert Alas, pregnant reality star posed topless, Sexy FaceTime Selfie, Kim Kardashian one of eight cover stars, Shirtless Mert Alas, Kardashian West Shares Sexy Selfies

We just can’t seem to escape Kim Kardashian’s cleavage! The pregnant reality star posed topless, yet again, for a magazine cover as she is one of eight cover stars for the September issue of ‘Interview’ magazine

‘ఇంటర్వ్యూ’ సెక్సీ ఫోటోలను అభిమానులతో పంచుకున్న కిమ్ కర్దాషియాన్

Posted: 09/03/2015 10:26 PM IST
Kim kardashian s topless interview magazine cover sexy facetime selfie

అభిమానులకు తన అందాల అరబోతను పంచుకునే టాప్ హాట్ స్టార్లలో ముందువరుసలో నిలిచే కిమ్ కర్దాషియాన్ మరోమారు అభిమానులకు గిఫ్ట్ అందించింది. తన నగ్న చిత్రాలను అభిమానులతో కలసి పంచుకుంది. సుమారుగా 49 మిలియన్ల మంది ఫాలోవర్లు వున్న కిమ్.. ఈ నెల 8న విడుదల ప్రపంచ దేశాల బుక్ స్టాండ్లలోకి రానున్న ఇంటర్వ్యూ మ్యాగజీన్ కవర్ పేజీ కోసం తీసిన ఫోటోలను అమె తన అభిమానులతో సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంది.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ వుంది. గతంలో అనేక పర్యాయాలు తన న్యూడ్ ఫోటోలతో అభిమానులను వెర్రెక్కించిన కిమ్.. ఈ సారి ఫోటో గ్రాఫర్ మెర్ట్ అలస్ అర్థనగ్న చిత్రాలను కూడా తన ఫోటోలతో జత కలసి తన ఫేస్ టైమ్ సెషన్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది ఈ బుల్లితెర చిన్నది. ఈ మ్యాగజీన్ లో 8 మంది సోషల్ మీడియాలో పాపులరిటీ సంపాదించిన పెలబ్రిటీల చిత్రాలను ముద్రణదారులు పొందుపర్చారు. అయితే ఆ ఎనమిది మందిలో కిమ్ కార్థాషియాన్ ఓకరని మనకు రమారమి తెలిసిపోగా, మిగిలిన ఏడుగురిలో ఆరుగురు ఆడవారు స్థానం సంపాదించగా, ఏడో వ్యక్తిగా మాత్రం ఫోటోగ్రాఫర్ మెర్ట్ అలస్ స్థానం దక్కించుకున్నట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kim Kardashian  ‘Interview’ Magazine  Mert Alas  

Other Articles