Is it Hardik Patel or not? Leaked alleged sex tape goes viral!

Leaked group sex video featuring hardik patel look alike goes viral

Hardik patel sex video,Hardik Patel,patel leader,Leaked Video,sex video,viral,Hardik patel video,Gujarat,Patidar leader,Surat,viral clip, Hardik Patel mms, Hardik Patel sex mms, Hardik Patel leaked sex mms, Hardik Patel leaked sex Video Complete, Hardik Patel in objectionable position with a women

An alleged sex video of Hardik Patel, face of pro-Patel reservation has been doing the rounds on social media.

ITEMVIDEOS: అంతర్జాలంలో హాల్ చల్.. హార్థిక్ పటేలేనా..? లేక పోలిన వ్యక్తా..?

Posted: 09/03/2015 08:29 PM IST
Leaked group sex video featuring hardik patel look alike goes viral

పటేల్‌ కోటా’పై పోరాటం మొదలుపెట్టిన నవ యువకుడు హార్దిక్‌ పటేల్‌కు చిక్కుల్లో పడ్డారు. ఈ పటేళ్ల నాయకుడు విదేశాల్లో రాసలీలలు సాగించారంటూ ఒక వీడియో క్లిప్‌ అంతర్జాలంలో హల్ చల్ చేయడం.. దానిసై నెట్ జనులు మిశ్రమ స్పందనలు కూడా వెల్లివిరయడం జరుగుతోంది. బ్యాంకాక్‌లో హార్దిక్‌ పటేల్‌ రాసలీలలు పేరిట వాట్సప్‌, సామాజిక మీడియాలో ఒక వీడియో హల్‌చల్‌ చేసింది. ఇందులో ముగ్గురు నలుగురు యువకులు కనిపించారు. నీలంరంగు షర్టులో ఉన్న వ్యక్తి చూడటానికి హార్దిక్‌ పటేల్‌లాగానే ఉన్నారు. దీంతో అతను హార్థిక్ పటేలేనా..? లేక అతన్ని పోలిన వ్యక్తా..? అన్న కోణంలో నెట్ జనులు స్పందించారు.



నెట్ లో హాల్ చల్ చేస్తున్న వీడియోలో ముగ్గురు యువకులు బ్యాంకాక్ లోని ఒక హోటల్‌ రూమ్‌లో విదేశీ వనితతో సరసాలాడుతున్న దృశ్యాలు కనిపించాయి. సుమారు 2 నిమిషాల నిడివి ఉన్న వీడియో ప్రారంభంలోనే హార్దిక్‌ పటేల్‌ను పోలిన యువకుడు కనిపించాడు. ఈ వీడియో క్లిప్‌ ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్లలో విచ్చలవిడిగా షేర్‌ అవుతోంది. వీడియోలో ఉన్న యువకుడు హార్దిక్‌ కాదని పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన వారు అంటున్నారు. తమ ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఇలా కుట్రలు పన్నారని ఆరోపిస్తున్నారు.

మరోవైపు... హార్దిక్‌ పటేల్‌ సన్నిహితుల్లో ఒకరైన దినేశ్‌ పటేల్‌ ఇద్దరు జిన్నింగ్‌ మిల్లు యజమానులకు కోటి రూపాయలకు టోపి పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. 2012లోనే దీనిపై కేసు నమోదైంది. తాజా పరిణామాల నేపథ్యంలో... ఒక సంచలన ఉద్యమాన్ని ఒంటిచేత్తో ప్రారంభించి, రాజకీయ వర్గాలను వణికిస్తున్న హార్దిక్‌ పటేల్‌కు ఇప్పుడు ‘వివరణ’ ఇచ్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇదిలావుండగా... హార్దిక్‌ పటేల్‌ తనకు సన్నిహితుడన్న వార్తలను వీహెచ్‌పీ చీఫ్‌ ప్రవీణ్‌ తొగాడియా ఖండించారు. ప్రతిరోజూ నన్ను ఎంతోమంది కలుస్తారు. ఫొటోలు దిగుతారు. ఆ ఫొటోలను తప్పుడు అభిప్రాయం సృష్టించేలా సోషల్‌ మీడియాలో వాడుకోవడం సరికాదని తొగాడియా తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Patel  sex video  social media  gujarat  thai massage  

Other Articles