పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా వున్న ఫీల్డ్ ఇంజనీర్, సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Field Engineer - Electrical: 10 Posts
2. Field Engineer – Civil: 15 Posts
3. Field Supervisor – Electrical: 24 Posts
4. Field Supervisor – Civil: 08 Posts
విద్యార్హత : BE / B. Tech. / B.Sc. Engg. / BE (Power Engg.) / AMIE in Electrical/ Civil Engineering. Or Diploma in Electrical/ Civil Engineering.
వయస్సు : 03.06.2015 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 29 ఏళ్లకు పైబడి వుండకూదు.
దరఖాస్తు విధానం : అప్లికేషన్ తోపాటు ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి, ఆర్డినరి పోస్ట్ ద్వారా క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : Post Box No. 71, Head Post Office, Gangtok, Sikkim.
చివరి తేదీ : 09-09-2015.
Website : https://www.powergridindia.com/_layouts/PowerGrid/User/index.aspx?LangID=English
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more