Hollywood Body Builder And Actor Arnold Schwarzenegger Died With Heart Attack | Los Angels Hospitals

Arnold schwarzenegger died with heart attack in los angels hospitals

Arnold Schwarzenegger heart attack, Arnold Schwarzenegger died, Arnold Schwarzenegger death news, Arnold Schwarzenegger updates, Arnold Schwarzenegger latest news, Arnold Schwarzenegger died heart attack, hollywood heroes, hollywood actors

Arnold Schwarzenegger Died With Heart Attack In Los Angels Hospitals : The Hollywood Actor, Famous Body Builder And Governor Of California Arnold Schwarzenegger Died With Heart Attack In Los Angels.

హాలీవుడ్ ఉక్కుమనిషి ‘ఆర్నాల్డ్’ హఠాన్మరణం?

Posted: 08/29/2015 10:43 AM IST
Arnold schwarzenegger died with heart attack in los angels hospitals

హాలీవుడ్ ఉక్కుమనిషిగా పేరుగాంచిన ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ హఠాన్మరణం పొందినట్లు వార్తలొస్తున్నాయి. ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం లాస్ ఎంజెలెస్ లోని ఓ ప్రవైటు ఆసుపత్రిలో చేరారని.. అయితే చికిత్స పొందుతూ మరణించినట్లు పుకార్లు వచ్చాయి. అయితే.. ఈ మరణవార్తపై క్లారిటీ లేదు.

1947 జులై 30వ తేదీన ఆస్ట్రియాలో జన్మించిన ఈయన.. ప్రముఖ బాడీ బిల్డర్ గా ఎదిగారు. ఈయనకున్న ‘బాహుబలి’ లాంటి బాడీ వల్ల ఎన్నో అవార్డులు, రివార్డులు రావడంతోపాటు సినిమాల్లో ప్రధానపాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఎన్నో హాలీవుడ్ చిత్రాల్లో ఈయన నటించగా.. అందులో ‘టెర్మినేటర్’ సిరీస్ చాలా చెప్పుకోదగినది. సినీ ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయ నాయకుడు కూడా. గవర్నర్ ఆఫ్ కాలిఫోర్నియా కొన్నాళ్లు పదవీ బాధ్యతలు చేపట్టిన ఆర్నాల్డ్ కి ప్రెసిడెంట్ కావాలని కోరిక వుండేది. కానీ.. అది తీరలేదు. ఈయన నటించిన తాజా చిత్రం ‘టెర్మినేటర్ -జెనిసిస్’.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Arnold Schwarzenegger  Hollywood Body Builder  

Other Articles