Bar | Naked Women | Fruit Trays | Australia

Australian bar criticized for using naked women as fruit trays

Bar, Naked Women, Fruit Trays, Australia

Australian bar criticized for using naked women as fruit trays. Feminists were left outraged after an upmarket Sydney bar hired women to lie naked on tables with food on their bodies during a major event. The models were even made to hand feed guests.

అమ్మాయిల అందాలని చూస్తూ మందు కొట్టొచ్చు

Posted: 08/28/2015 12:51 PM IST
Australian bar criticized for using naked women as fruit trays

మందు, మగువ మనిషిని నాశనం చేసేవి అంటూ పెద్ద వాళ్లు హెచ్చరిస్తుంటారు. కానీ ఎవరైనా వింటేగా. సరే వాటిని ఎలాగూ పాటించం కానీ రెండూ ఒకటే దగ్గర దొరికితే ఎలా ఉంటుంది. అవును ఇదే ఐడియాతో ఓ బార్ ఓపెన్ చేశారు. మందు తాగే సమయంలో కళ్ల ముందు అందమైన మగువ కనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. ఆ అనుభూతే వేరు కదా. కానీ ఇవన్నీ జరుగుతాయా. ఏదో సినిమా షూటింగ్ లో భాగంగా అయితే జరగుతాయి కానీ నిజంగా అలాంటి బార్లు ఉంటాయా ఏంటి.. జోక్ కాకపోతే అని అనుకుంటున్నారేమో. కానీ నిజం మొత్తం చదవండి మీకే అర్థమవుతుంది.

అక్కడ ఓ స్త్రీ అర్థనగ్నంగా పడుకుని ఉంది. ఆమె చుట్టూ చేరిన వ్యక్తులు ఆ స్త్రీ దేహంపై ఉంచిన పండ్ల ముక్కలను ఏరుకుని మరీ తింటున్నారు. ఇదంతా ఏంటి.. అసలు అక్కడ ఏం జరుగుతోంది అని సందేహాలు వచ్చాయా. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఇది చైనాలోని షాంక్సి ప్రావిన్స్ లోని ఒక బార్. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఆ బార్ యజమానులు ఈ పని చేశారు. అర్థనగ్నంగా ఓ మోడల్ ను టేబుల్ పై పడుకోబెడతారు. ఆమెపై పలు రకాల ఫ్రూట్స్ ఉంచుతారు. ఇక మందుబాబులు తాగినంత తాగి.. ఆ లేడీ దేహంపై ఉంచిన వాటిని ఏరికోరి తినొచ్చు. ఎంచక్కా ఆమె అందాలను ఆస్వాదిస్తూనే తాగొచ్చు, తినొచ్చు. ఇదే ఆ బార్ యాజమాన్యం కాన్సెప్ట్. దీంతో వాళ్లకి బాగానే కాసులు వస్తున్నాయట. ఇకపోతే దీన్ని సుషి ఫెస్ట్ అంటారట. ఇది జపాన్ కు చెందిన ఓ ఆచారం అని కూడా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bar  Naked Women  Fruit Trays  Australia  

Other Articles