srinivas naidu decives amulya after looting cash and gold in pretext of love

Btech girl attempts sucide after her facebook love fails

btech girl attempts sucide after her facebook love fails, srinivas naidu decives amulya after looting cash and gold in pretext of love, decieve, jeedimetla police, ghatkesar, amulya, engineer student, srinivasa naidu, sucide attempt, marriage, violence against women, crime against women, harrassment against women

srinivasa naidu of jeedimetla decives btech girl amulya after looting cash and gold in pretext of love

‘‘ఫేస్‌బుక్‌ ప్రేమ’’ వికటించి యువతి ఆత్మహత్యాయత్నం

Posted: 08/02/2015 08:35 PM IST
Btech girl attempts sucide after her facebook love fails

సామాజిక మాధ్యమ దిగ్గజం "ఫేస్‌బుక్‌ తో లాభాలు ఎంతగా వున్నాయో.. నష్టాలు కూడా అదే స్థాయిలో వున్నాయని మరో ఘటన నిరూపించింది. ఈ తరహా సామాజిక మాద్యమాల ద్వారా యువతీ యువకులు అప్రమత్తంగా వుండాలని లోకం కోడై కూస్తున్నా.. తెలిసీ తెలియని వయస్సులో అంతా తమకే తెలునన్న భావనలో యువత మోసాలకు గురవుతూ.. ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. షేస్ బుక్ ప్రేమలో పడి మరో యువతి మోసపోయింది. తాను మోసపోయానని తెలుసుకున్న యువతి ఏకంగా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

వివరాల్లోకి వెళ్తే.. ఘట్‌కేసర్‌లో బీటెక్‌ చదువుతున్న అమూల్యకు ఫేస్‌బుక్‌ ద్వారా శ్రీనివాస్‌నాయుడు అనే యువకుడు పరిచయమయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. అయితే అమూల్యను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నగలు, డబ్బు తీసుకున్నాడు శ్రీనివాస్. తర్వాత మొహం చాటేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమూల్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్‌నాయుడును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amulya  engineer student  srinivasa naidu  sucide attempt  marriage  

Other Articles