త్రిపుర, అగర్తలలో వున్న ONGC బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Assistant Technician (Mechanical) : 01 Post
2. Assistant Technician (Electronics & Telecommunication) : 06 Posts
3. Assistant Technician (Electrical) : 02 Posts
4. Assistant Technician (Production) : 26 Posts
5. Assistant Technician (Instrumentation) : 04 Posts
6. Security Supervisor : 02 Posts
7. Junior Assistant Technician (Diesel) : 18 Posts
8. Junior Assistant Technician (Electrical) : 12 Posts
9. Junior Assistant Technician (Fitting) : 16 Posts
10. Junior Assistant Technician (Machining) : 1 Post
11. Junior Assistant Technician (Welding) : 05 Posts
12. Junior Assistant Rigman (Drilling) : 20 Posts
13. Junior Assistant Technician (Auto) : 4 Posts
14. Junior Motor Vehicle Driver (Heavy Vehicle) : 4 Posts
15. Junior Assistant (Accounts) : 2 Posts
16. Junior Assistant (P & A) : 2 Posts
17. Junior Assistant (MM) : 5 Posts
18. Junior Assistant Technician (Production) : 9 Posts
19. Junior Assistant Technician (Cementing) : 2 Posts
20. Junior Security Supervisor : 4 Posts
21. Junior Motor Vehicle Driver (Winch Operations) : 1 Post
22. Jr. Fireman : 11 Posts
విద్యార్హత : Diploma (Mechanical/ Electronics/ Electrical/ Chemical/ Petroleum Engineering)/ Graduation/ Class X with Science & Trade Certificate in relevant trade/ Matriculation with Fireman’s training.
సెలక్షన్ విధానం : రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా..
ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 14.08.2015.
రాతపరీక్ష నిర్వహించనున్న తేదీ : 20.09.2015.
Online Application : http://eapplicationonline.com/ONGCAGARTALA2015/pages/index.aspx
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more