APJ Abdul Kalam's laid to rest with full military honours in Rameswaram

Abdul kalams last journey in pics nation bids a teary adieu

Public Tribute to Former President APJ Abdul Kalam, APJ Abdul Kalam's last rites, Former President Abdul Kalam dies, Rameswaram, Narendra Modi, Nations bids adieu to Kalami, President, PM, Vice President pay homage to kalam, APJ Abdul Kalam, Abdul Kalam, Abdul Kalam Shillong, Abdul Kalam ICU, Abdul Kalam hospital, Abdul Kalam Dies, PM Modi tributes to modi, Narendra modi, Final journey, Pranab Mukharjee, Hameed Ansari, Abdul Kalam dies, former president dies, Rahul gandhi pays tribute to abdul kalam, 10 Rajaji Marg, palam airport, Madhurai, jayalalithaa, tamilnadu, final rites, rameswaram, barrack obama, barack obama, manohar parrikar, Venkaiah naidu, potus, prime minister narendra modi, people's president,

Family, friends, dignitaries, Armed Forces and common man, all gathered together for the final rites of APJ Abdul Kalam in Rameswaram.

సలాం అంటూ సెలవుతీసుకున్నా.. కలాం.. నీకు గులామంది దేశం.

Posted: 07/30/2015 03:37 PM IST
Abdul kalams last journey in pics nation bids a teary adieu

ప్రజా రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్‌ కలాం ఇక సెలవంటూ వెళ్లిపోయినా.. ఆయనకు గులాంమంటున్న దేశం మాత్రం ఆచంద్రతారాక్కం గుర్తుపెట్టుకుంటుంది. అణ్వస్త్ర సాధన, దాని వినియోగ ఫలాలను ప్రజలకు అందించేందుకు ఆయన చేసిన కృష్టి జాతి మరచిపోదు. అందుకనే ఆయన అంత్యక్రియలుకు పెద్ద ఎత్తున్న హాజరయ్యారు ప్రజలు. రామేశ్వరం రైల్వేస్టేషన్‌ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు నిర్వహించారు. మస్లిం మత పెద్దలు ఆయన పార్థివదేహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి మత సంప్రదాయాల ప్రకారం పార్ధివదేహాన్ని ఖననం చేశారు.

kalam--20
kalam--21
kalam--22
kalam--23
kalam--24
kalam--25
kalam--26
kalam--27
kalam--28
kalam--29
kalam--30
kalam-1
kalam-10
kalam-11
kalam-12
kalam-13
kalam-14
kalam-15
kalam-16
kalam-17
kalam-18
kalam-19
kalam-2
kalam-3
kalam-4
kalam-5
kalam-6
kalam-7
kalam-8
kalam-9

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, మంత్రులు, కేంద్రమంత్రులు పారికర్‌, వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆజాద్‌, సీఎంలు చంద్రబాబు, ఉమెన్‌చాంది, సిద్దరామయ్య, తమిళనాడు మంత్రి పన్నీర్‌సెల్వం, టీడీపీ ఎంపీ సీఎంరమేష్‌, శాస్త్రవేత్తలు, కోలీవుడ్‌ ప్రముఖులు తదితరులు అంతిమ సంస్కారానికి హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు, ప్రజలు అశ్రునయనాలతో కలాంకు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు రామేశ్వరంలోని స్వగృహం నుంచి భారీ జనసందోహం మధ్య కలాం అంతిమయాత్ర నిర్వహించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APJ Abdul Kalam  tamilnadu  final rites  Rameshwaram  

Other Articles