pavan kalyan says chandrababu is not only andhrite, every person off andhra are andhrites

Pavan kalyan says not to call andrites in hyderabad as settlers

anxiety over pavan kalyan press meet, pavan kalyan on cash for vote case, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

jana sena president and actor power star pavan kalyan press meet on present political situation in telugu states says not to call seemandhras as andhrites.

సీమాంధ్రులను ఆంద్రవాళ్లు, సెట్లర్స్ అనోద్దు: పవన్ కల్యాన్

Posted: 07/06/2015 05:57 PM IST
Pavan kalyan says not to call andrites in hyderabad as settlers

రాష్ట్రం విడిపోయిన తర్వాత సమస్యలు తప్పక వస్తాయని, అటువంటి సమయంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించాలని సినీ నటుడు, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హితవు చెప్పారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ ఇకనుంచైనా జాగ్రత్తగా వ్యవహరించకపోతే అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితులు వస్తాయని తాను భాయాందోళన చెందానో.. ఇప్పుడువే తెలుగు రాష్ట్రాల ప్రజల మద్య ఆగాధంలా నిలుస్తున్నాయని  హెచ్చరించారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ పరస్పర విమర్శలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

హైదరాబాద్ లో ఉన్న సీమాంద్రలను ఆంద్రోళ్లు అని అనకూడదని తాను ఇదివరకే కోరానని చెప్పారు. అయినా ఇలాంటి మాటలు హైదరాబాద్ లో చోటుచేసుకుంటున్నాయన్నారు. సామాన్యులు అంటే పర్వాలేదు కానీ.. రాజ్యంగం పై ప్రమాణం చేసిన మంత్రులు, ఎమ్మెల్యులు ఇలాంటి భాషను వినియోగించడం బాధకరమన్నారు. ఎక్కువగా మంత్రి హరీష్ రావు ఇలాంటి బాషను వాడుతున్నారని చెప్పారు. ఆంద్రోళ్లు అంటే చంద్రబాబు ఒక్కరే కాదని, ఆయన సామాజిక వర్గం ఒక్కటే కాదని, కమ్మ, కాపు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సమ్మేళితమే ఆంధ్రవాళ్లు అని పవన్ కల్యాన్ చెప్పకోచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  jenasena  cash on vote  press meet  

Other Articles