SelfieWithDaughter, digvijay singh, diggi raja, Amruth rai journalist

Newyork times makes a blooper with digvijay singh s photo

SelfieWithDaughter, digvijay singh, diggi raja, Amruth rai journalist

Newyork times Makes a Blooper With Digvijay Singh's Photo In an article titled #SelfieWithDaughter campaign launched by Indian Prime Minister Modi, the website Women in the World, seems to have made an embarrassing boo-boo by posting a photograph of Digvijay Singh with noted journalist Amrita Rai

దిగ్విజయ్ సింగ్ లవర్ ను కూతురుగా అనుకున్నారు

Posted: 07/02/2015 04:49 PM IST
Newyork times makes a blooper with digvijay singh s photo

అమెరికన్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ పప్పులో కాలేసింది.కాంగ్రెస్‌ లీడర్‌ డిగ్గిరాజా,ప్రముఖ జర్నలిస్ట్‌ అమృత్‌ రాయ్‌ సెల్పీని తప్పుగా ప్రచురించింది.దిగ్విజయ్‌,అమృత్ రాయ్‌ ఫోటోకి సెల్ఫీ విత్‌ డాటర్‌  పేరుతో ప్రచురించింది.లాస్ట్‌ ఇయర్‌ ఈ సెల్ఫీపై పెద్ద దుమారమే రేగింది.ఇండియన్ ఛానల్స్‌ అన్నీ ఏంటీ పని డిగ్గీ అని అడగ్గా తప్పేముంది మేము ఇంకొన్నిరోజుల్లో పెళ్లి చేసుకోబుతున్నామని దిగ్విజయ్ తెలియజేశారు.అదే ఫోటోకి ఇప్పుడు అమెరికన్ మ్యాగ్జైన్‌ సెల్ఫీ విత్‌ డాటర్‌ అని పేరు పెట్టి ఫోటో ప్రచురించింది.దాంతో యావత్ ఇండియా మొత్తం ఈ ఫోటోపై అంతటి ప్రముఖ మ్యగ్జైన్‌ ఇలా ఎలా ప్రచురించింది అనుకుంటున్నారు.కూతురితో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేయండి అని ప్రధాని ఇచ్చిన పిలుపు డిగ్గీకి తలనొప్పి తెచ్చిందని అందరూ అనుకుంటున్నారు.

digvijay-singh-photo

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SelfieWithDaughter  digvijay singh  diggi raja  Amruth rai journalist  

Other Articles