Parliament | Salary | MP | Yogiradithya

Parliament panel wants doubling of pay

Parliament, Salary, MP, Yogiradithya

Parliament panel wants doubling of pay A parliamentary panel has recommended doubling the salary of law makers and also increasing pension of former MPs by almost 75%. The joint committee, which has submitted its recommendations to the government, has also proposed an automatic pay revision mechanism for parliamentarians like that of pay commission for government employees.

వాళ్ల జీతాలు డబుల్ కావాలంట

Posted: 07/02/2015 02:55 PM IST
Parliament panel wants doubling of pay

వాళ్ల జీతాలు పాతిక వేలు. అవును అక్షరాల యాభై వేల రూపాయలు. అయితే అవి కూడా చాలడం లేదని ఇప్పుడు తమకు ఇస్తున్న జీతాన్ని డబుల్  చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ డిమాండ్ కూడా ఓకే అయిపోతుంది కూడా. అవును ఇంతకీ ఎవరు వాళ్లు..? అంతలా ఎందుకు ఓకే అయిపోతుంది..? అనుకుంటున్నారా.? అది ఎవరో తెలిస్తే మీరు మరో ప్రశ్న వెయ్యరు. అవును భారత పార్లమెంటీరియన్స్ గరించి ఈ వార్త. వారికి ఇప్పటికే అందుతున్న యాభై వేల జీవం సరిపోవడం లేదట అందుకే నెలకు డబుల్ జీతం కావాలని ప్రతిపాదించారు. జీవం ఒక్కటే కాదు పెన్షన్ లు కూడా పెంచాలట. వాటితో పాటుగా మిగిలిన అలవెన్స్ లు కూడా పెంచాలంటూ మొత్తం 60 ప్రతిపాదనలు చేశారు.

Parliament-panel-wants-doub

ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులకు ఇస్తున్న యాభై వేల జీతాన్ని డబుల్ చెయ్యాలని ఎంపీ ఆదిత్యానాథ్ ప్యానల్ ప్రతిపాదించింది. అలాగే పెన్షన్ 20 వేల నుండి 35 వేల వరకు పెంచాలని అలాగే అలవెన్స్ ను కూడా పెంచాలని ప్రతిపాదించారు. మొత్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు వారి జీతాలు ఏం సరిపోవడం లేదని ఎంపీలు అంటున్నారు. అయితే తమకు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు ఉన్న వేతన సంఘం లాగా తమకు కూడా ఏర్పాటు చెయ్యాలని ప్రతిపాదన ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parliament  Salary  MP  Yogiradithya  

Other Articles