Varun Gandhi met me in London, offered to 'settle everything with Sonia': Lalit Modi

Varun gandhi offered me deal to settle matters with sonia lalit modi

bjp party top brass ready to take action against raje, Raje Leaves Delhi Without Meeting BJP Top Brass, rajasthan, cm, vasundhara, raje, leaves, delhi, without, meeting, bjp, top, brass, india, lalit modi, narendra modi, niti aayog, BJP chief Amit Shah, modigate, vasundhara raje, bjp high comand, Narendra modi

Former IPL commissioner Lalit Modi is continuing with his "whistleblowing" spree on Twitter. Now he has claimed BJP MP "Varun Gandhi came to meet him at his house in London a few years ago, to settle everything with Sonia Gandhi for $60 million".

లలిత్ మోడీ మరో బాంబు మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దటానికి రూ.384 కోట్లు

Posted: 07/01/2015 11:02 PM IST
Varun gandhi offered me deal to settle matters with sonia lalit modi

ఆర్థిక నేరారోపణల అభియోగాలను ఎదుర్కోంటూ, దానికి తోడు నిధుల మళ్లింపు కేసులలో నిందితుడిగా వున్నమాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ ట్విట్టర్‌లో తన వివాదాస్పద వ్యాఖ్యల పరంపరను కొనసాగిస్తున్నాడు.  అవినీతి కేసులో సీబీఐ విచారణ నుంచి తప్పించుకుని లండన్‌లో ఉంటున్న ఆయన సామాజిక మాధ్యమం ద్వారా మరో బాంబు పేల్చాడు. ఈ సారి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని టార్గెట్ చేసుకుని ట్విట్టర్‌లో పలు ఆరోపణలు గుప్పించాడు.

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ గతంలో తనను కలుసుకోవడానికి లండన్‌లోని తన నివాసానికి వచ్చాడని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. సోనియా గాంధీకి చెప్పి తనకు అన్ని విధాలుగా సహకరిస్తానని వరుణ్ హామీ ఇచ్చినట్లు చెప్పాడు. "పెద్దమ్మ సోనియాకు రూ.384 కోట్లు ఇస్తే.. నిన్ను కేసుల నుంచి రక్షిస్తారు" అన్నాడని మోదీ ట్వీట్ సారాంశం. ఇందుకోసం ఇటలీలోని సోనియా గాంధీ సోదరిని కలవాలని కూడా వరుణ్ తనకు సూచించినట్లు లలిత్ మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalit Modi  twitter  varun gandhi  sonia gandhi  london  

Other Articles