Minor girl brutal gangrape in uttapradesh

Girl gangraped in uttar pradesh stick cloth found in her private parts

Minor girl brutal gangrape in uttapradesh, crime against women, violence against women, harrassment against women, rape on women, gang rape on women, crimei in uttar pradesh, crime in Badaun district, minor girl gangraped by her neighbours,

14-year-old girl gangraped by her neighbours in Badaun district of Uttar Pradesh, medical test revealed A matchbox, cloth, plastic and an inch-long piece of wood were inserted in her private parts.

యూపీలో మరో నిర్భయ ఘటన.. మైనర్ బాలికపై గ్యాండ్ రేప్..

Posted: 07/01/2015 08:50 PM IST
Girl gangraped in uttar pradesh stick cloth found in her private parts

ఉత్తర‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ 14 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సాధాసీదా అత్యాచారం కాదు. మరో నిర్బయకేసు తలపించే సంఘటనే కావడంతో గుండె పిండేస్తుంది. బాలిక ప్రైవేటు పార్టులో ప్లాస్టిక్, చెక్కముక్కలు, అగ్గిపెట్టె వంటి వాటివి కనుగొన్న డాక్టర్లు దిగ్భ్రమకు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. బిస్కట్లు, స్వీట్లు కొనుగోలు చేయడానికి బయటకు వచ్చిన అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు మాయ మాటలు చెప్పి అపహరించుకుపోయారు.

మత్తుమందు తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురు వ్యక్తులు ఆమె శరీరంతో ఆడుకున్నారు. మూడు రోజుల పాటు వారి కామక్రీడకు ఆమె శరీరం మైదానంలా మారింది. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఎట్టకేలకు మూడు రోజుల నరకం తర్వాత బంధువుల సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరో పిలుస్తున్నారని పక్కింటబ్బాయి చెబితే వెళ్లా. అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు.

అందరూ కలిసి బలవంతంగా ఏదో తాగించి, బంధించి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు అని బాధిత బాలిక తెలిపింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు దిగ్భ్రమకు గురయ్యారు. నిర్భయ గ్యాంగ్ రేప్ తరహాలో అగ్గిపెట్టె, ప్లాస్టిక్,  గుడ్డముక్కలు, చిన్న చెక్కముక్కను బాలిక ప్రైవేట్ పార్ట్ పరీక్షల్లో బయటపడ్డాయి. కేసు నమోదుచేసిన పోలీసులు ముగ్గురు నిందితులలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badaun  gangrape  neighbours  Uttar Pradesh  

Other Articles