DSC, ap, results, Ganta srinivas, andhrapradesh

Ap dsc exam results wil be release today evening

DSC, ap, results, Ganta srinivas, andhrapradesh

Ap dsc exam results wil be release today evening. The ap Minister Ganta Srinivas will relese the results at andhra university, Vishakapatnam.

ఏపి డిఎస్సీ ఫలితాల విడుదల నేడే

Posted: 06/02/2015 07:51 AM IST
Ap dsc exam results wil be release today evening

టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2014 (టెట్ కమ్ టీఆర్టీ) పరీక్ష ఫలితాలు ఈ సాయంత్రం విడుదల కానున్నాయి. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో సాయంత్రం 5.30 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు. డీఎస్సీ ఫైనల్‌కీపై వచ్చిన అభ్యంతరాలను కూడా నిపుణుల బృందంతో పరిశీలింపజేశామని, అనంతరం తప్పులు లేకుండా సవరించిన ఫైనల్ కీని http://apdsc.cgg.gov.in వెబ్‌సైట్లో చూడవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : DSC  ap  results  Ganta srinivas  andhrapradesh  

Other Articles