Governor, Narasimhan, Telangana, Message

Gorvernor narasimhan message on the occasion of telangana state formation

Governor, Narasimhan, Telangana, Message

Gorvernor narasimhan message on the occasion of Telangana state formation. Governor greet everybody ob telangana state formation day.

తెలంగాణ ప్రజలకు గవర్నర్ సందేశం

Posted: 06/01/2015 06:46 PM IST
Gorvernor narasimhan message on the occasion of telangana state formation

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్‌ నరసింహన్‌ సందేశాన్నందించారు. రాష్ట్రావిర్భావ వేడుకలపై గవర్నర్‌ సందేశం ఆయన మాటల్లోనే...


ప్రియమైన రాష్ట్రప్రజలందరికీ...
తెలంగాణ రాష్ట్ర అవి ర్భావ దినోత్సవాలను ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఈ సంబరాలను ఎ ంతో వేడుకగా, పెద్ద తెలుగు పండుగగా జరుపుకుంటుండడంతో నాకెంతో ఆనందంగా ఉంది. ఎందరో మహనీయుల త్యాగాల ఫలంగా, భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆత్యాగ ధనులందరినీ స్మరించుకుంటూ, రాష్ట్ర ప్రజానికం ఆశించే బంగారు తెలంగాణ సాధన లక్ష్యం తో అహర్నిశం, అనుక్షణం మనందరం సమిష్టిగా కృషిచేద్దాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించాడు ఓ మహాకవి. ఆ కవీశ్వరుని స్మరించుకుంటూ, యావన్మంది రాష్ట్ర ప్రజలకు మరోసారి శుభాభినందనలు. జై హింద్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  Narasimhan  Telangana  Message  

Other Articles