APCRDA Vijayawada issued Notifications for the recruitment of different vacancies | Govt Jobs

Apcrda vijayawada jobs notifications for recruitment of vacancies

APCRDA Vijayawada, APCRDA Vijayawada jobs, APCRDA Vijayawada jobs notifications, govt jobs, private jobs, engineering jobs, private jobs, software jobs

APCRDA Vijayawada Jobs Notifications for recruitment of vacancies : Notification is hereby issued for filling up of the following positions in APCRDA, Vijayawada.

JOBS: APCRDA (విజయవాడ)లో ఉద్యోగాల భర్తీ

Posted: 05/30/2015 04:49 PM IST
Apcrda vijayawada jobs notifications for recruitment of vacancies

APCRDA (విజయవాడ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

* GIS & Remote Sensing Assistant – (6-PGOS) : 06 Posts
విద్యార్హత : B.Tech (Geo Informatics)/ M.Tech (Geo Informatics)/ Post Graduation in Geology with Diploma in GIS.
వయోపరిమితి : 01.07.2015 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 – 40 సంవత్సరాల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అనుభవం : Geo Informatics, Remote Sensingలలో రెండేళ్ల అనుభవం వుండాలి.

* Assistant Planner (Urban Design) (4-UD) : 02 Posts
విద్యార్హత : Masters in Architecture (Urban Design).
అనుభవం : urban designలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి : 01.07.2015 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 – 40 సంవత్సరాల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

* Zonal Assistant Director
విద్యార్హత : Masters in Urban Planning.
అనుభవం : urban planningలో రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి : 01.07.2015 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 – 40 సంవత్సరాల మధ్య వుండాలి.
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Online Application: http://crda.ap.gov.in/APCRDA/UserInterface/HTML/Careers.html
చివరి తేదీ : 10-06-2015
Website : http://crda.ap.gov.in/APCRDA/UserInterface/LoginForm.aspx

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APCRDA Vijayawada  govt jobs  private jobs  

Other Articles