NTPC Jobs Notifications Recruitment Lab Technician Chemistry Vacancies | Govt Jobs | Technician Jobs

Ntpc jobs notifications recruitment lab technician chemistry vacancies

ntpc jobs, ntpc jobs updates, ntpc jobs applications, govt jobs, technician jobs, lab technician jobs, chemistry teaching jobs, chemistry lab jobs, govt jobs, private jobs, lab jobs

NTPC Jobs Notifications Recruitment Lab Technician Chemistry Vacancies : National Thermal Power Corporation Limited invited Applications for Lab Assistant (Chemistry) trainees for its projects located in the state of Telangana, Andhra Pradesh, Karnataka and Kerala.

JOBS: NTPC లిమిటెడ్ లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు

Posted: 05/29/2015 02:08 PM IST
Ntpc jobs notifications recruitment lab technician chemistry vacancies

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ బ్రాంచీల్లో ఖాళీగా వున్న ల్యాబ్ టెక్నీషియన్ (కెమెస్ట్రీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

ల్యాబ్ టెక్నీషియన్ : 22 పోస్టులు
విద్యార్హత : బీఎస్సీ (కెమిస్ట్రీ) (రెగ్యులర్)/ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండస్ట్రియల్/ అప్లైడ్ కెమెస్ట్రీ
వయోపరిమితి : 15.06.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలు మించరాదు.
సెలక్షన్ విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా
దరఖాస్తు విధానం : NTPC అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ : 15.06.2015
Website : http://www.ntpc.co.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntpc jobs recruitment  govt jobs  private jobs  

Other Articles