న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ లో ఖాళీగా వున్న 4339 టీచింగ్, నన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
I. Officers Cadre & Non Teaching Posts : 585 Posts
1. Vice-Principal : 30 Posts
2. Finance Officer : 01 Post
3. Assistant : 75 Posts
4. Upper Division Clerk (UDC) : 153 Posts
5. Lower Division Clerk (LDC) : 312 Posts
6. Hindi Translator : 05 Posts
7. Stenographer Grade-II : 08 Posts
8. Assistant Editor : 01 Post
II. Teaching Posts : 3754 Posts
1. Post Graduate Teacher (PGT) (Group B) : 387 Posts
A. English: 45 Posts
B. Hindi: 20 Posts
C. Physics: 38 Posts
D. Chemistry: 30 Posts
E. Economics: 32 Posts
F. Commerce: 68 Posts
G. Maths: 28 Posts
H. Biology: 36 Posts
I. History: 30 Posts
J. Geography: 21 Posts
K. Computer Science: 39 Posts
III. Trained Graduate Teacher (TGT) (Group B) : 654 Posts
A. English : 72 Posts
B. Hindi : 67 Posts
C. Social Studies : 59 Posts
D. Science : 61 Posts
E. Sanskrit : 62 Posts
F. Mathematics : 70 Posts
G. P & HE : 117 Posts
H. AE : 60 Posts
I: WE : 86 Posts
IV. Miscellaneous Teaching Post (Group B) : 74 Posts
A. Librarian : 74 Posts
V. Primary Teacher & PRT (Music) (Group B): 2639 Posts
A. Primary Teacher: 2566 Posts
B. PRT (Music): 73 Posts
విద్యార్హత : Master Degree with at least 45% marks in aggregate/ B.Com with 50% marks in aggregate/ Graduation/ Class XII.
సెలక్షన్ విధానం : రాతపరీక్ష, పర్ఫెర్మెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారిత.
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో చేయాలి.
చివరి తేదీ : 22.06.2015.
Website: http://jobapply.in/kvs/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more