Jayalalitha | Cm | Tanilnadu

Jayalalitha pledged as tamilnadu cm fifthy time

Jayalalitha, Cm, Tanilnadu, Roshiah, Cabinet

Jayalalitha pledged as tamilnadu cm fifthy time. After release from jail jayalalitha pledge as cm of tamilnadu just before.

తమిళనాడు సిఎంగా జయలలిత అనే నేను..

Posted: 05/23/2015 11:22 AM IST
Jayalalitha pledged as tamilnadu cm fifthy time

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ైదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిసేటి క్రితం ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రోశయ్య మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు.  తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఆర్.వైదిలింగం ప్రమాణం చేశారు. కీలకమైన హోం, పోలీసు, పబ్లిక్, ఆల్ ఇండియా సర్వీసెస్, సాధారణ పాలన వంటి శాఖలను జయ తన వద్దే ఉంచుకున్నారు. జయలలితతో పాటు 28మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు జయలలిత ప్రమాణ స్వీకారానికి పోయెస్ గార్డెన్ నుంచి మద్రాస్ యూనివర్శిటీకి వెళుతుండగా అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపుల నిలబడి అమ్మకు ఘన స్వాగతం పలికారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalitha  Cm  Tanilnadu  Roshiah  Cabinet  

Other Articles