Lion | brazil | Circus | Release

Heart touching video of a lion release after 23 years

Lion, brazil, lion, Circus, Release

How do circus lions retire? Some end up in a sanctuary, where they can live out the remainder of their days in sunshine. A touching video uploaded to YouTube last week and going viral Wednesday shows the retirement of a circus lion named Will from a life of performances in Brazil.

ITEMVIDEOS: 23 ఏళ్ల తర్వాత ఓ సింహాన్ని వదిలితే..?!

Posted: 05/22/2015 01:50 PM IST
Heart touching video of a lion release after 23 years

ఓ గదిలో మనల్ని మనం బందించుకొని ఓ వారం తర్వాత బయటి ప్రపంచంలోకి వస్తే ఎలా ఉంటుంది..? కాస్త కొత్తగా అంతా వింతగా అనిపిస్తుంది. అవును ఎవరికైనా అలానే అనిపిస్తుంది. అయితే దాదాపు 23 సంవత్సరాల పాటు సర్కస్ వాళ్ల బోనులో బందీగా ఉంటున్న ఓ సింహాన్ని ఒక్కసారి బయటి ప్రపంచంలోకి వదిలేస్తే ఎలా ఉంటుంది.? ఎప్పుడూ బోనులో ఉండి ఉండి అలవాటైన ఆ సింహం ఎలా ప్రవర్తిస్తుంది..? ఇలా బ్రెజిల్ కు చెందిన ఓ సింహాన్ని యానిమల్ సాంక్చురీలోకి వదిలినప్పుడు దాని ఫీలింగ్స్ ను రికార్డు చేసిన ఒ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.


ఎంతో కాలం తర్వాత బయటి ప్రపంచంలోకి రాగానే ఆ సింహం ముందు నేలను తన కాళ్లతో బాగా గీకింది. తన పాదాలతో ముందుగా భూమిని ఫీలైంది. తర్వాత పచ్చటి గడ్డిపై అటు ఇటు దొర్లుతూ కనిపించింది. ఎప్పుడూ బోన్ లో బయటి ప్రపంచాన్ని చూడని ఈ సింహం ఎంతో హుషారుగా గెంతుతూ కనిపించింది. నిజంగా స్వేచ్ఛ అంటే ఇదేనేమో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lion  brazil  lion  Circus  Release  

Other Articles