Siddhanth Kapoor Meets With An Accident On 'Bombairiya' Sets!

Siddhanth kapoor injured during bombairiya shoot

siddhanth kapoor, bombairiya, siddhanth kapoor accident, siddhanth kapoor injured, siddhanth kapoor bombairiya shooting, siddhanth kapoor bombairiya set, actor siddhanth kapoor, siddhanth kapoor bombairiya shoot, siddhanth kapoor bombairiya chase scene, siddhanth kapoor bombairiya movie, siddhanth kapoor bombairiya film, bollywood news, entertainment news

Actor Siddhanth Kapoor, who will be seen vrooming around on a pink scooter in his next film "Bombairiya", met with an accident while shooting for a chase sequence.

పెద్దలమాటను లక్ష్యపెట్టక.. జారిపడ్డ బాలీవుడ్ హీరో..

Posted: 05/02/2015 07:48 PM IST
Siddhanth kapoor injured during bombairiya shoot

సినిమా హీరోలంటే.. అందరూ ఆశామాషీ అనుకుంటారు. మీళ్లు చాలా ఫోజు కోడతారు.. పెద్ద మొత్తంలో డబ్బలు తీసుకుంటారు.. జల్సాలు చేసుకుంటారు అంటూ కొందరు అనుకుంటారు. కానీ సినిమావాళ్ల పనంటే అంత ఈజీ కాదు.. రంగంలోకి దిగితే బెండు పగులుతుంది అని ఓ సినిమాలో దక్షిణాధి సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన మాటలను వినిపించుకుని వుంటే బాగుండేదీ కుర్రహీరో. సినిమా షూటింగ్ లో  స్కూటర్ మీద తిరిగే సన్నివేశంలో పాల్గొన్న బాలీవుడ్ కు చెందిన యువ హీరో. ఆవేశానికి పోయి దానిమీద నుంచి పడి దెబ్బలు తగిలించుకున్నాడు.

'బాంబైరియా' అనే సినిమాలో పింక్ రంగు స్కూటర్ మీద తిరుగుతూ ఉండే హీరో సిద్ధాంత్ కపూర్.. ఓ ఛేజింగ్ సీన్ చేసేటప్పుడు స్కూటర్ అదుపుతప్పి పడిపోయాడు. అయినా కూడా.. సీన్ మాత్రం పూర్తి చేసే తీరుతానని చెప్పాడు. ఈ యాక్సిడెంట్ కారణంగా తాను పాత్రకు మరింత దగ్గరగా వెళ్లానని చెప్పాడు. సెట్ల మీద యాక్సిడెంట్లు జరగడం మామూలేనని, కానీ షెడ్యూలు వృథా కావడం తనకు ఇష్టం లేదని సిద్ధాంత్ అన్నాడు. ఈ సినిమాలో తనకు, స్కూటర్కు మధ్య అనుబంధం చాలా బాగుంటుందని చెప్పాడు. ఈ సినిమాలో సిద్ధాంత్ ఓ కొరియర్ బోయ్ పాత్ర పోషిస్తున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddhanth Kapoor  Bombairiya movie  hero injured  

Other Articles