Indiaragandhi | Rajivgandhi | Awards | NDA

The central government has recently renamed two awards irking the opposition congress

Rajiv gandhi, indiara gandhi, puraskar, awards, hindi diwas, nda, modi, govt

As per reports, the awards in question are - 'Indira Gandhi Rajbhasha Puraskar' and 'Rajiv Gandhi Rashtriya Gyan-Vigyan Maulik Pustak Lekhan Puraskar'. These will now be known as 'Rajbhasha Kirti Puraskar' and 'Rajbhasha Gaurav Puraskar', respectively.

రాజీవ్, ఇందిరాగాంధీ పేర్లను తొలగించేశారు

Posted: 04/21/2015 01:53 PM IST
The central government has recently renamed two awards irking the opposition congress

ప్రభుత్వాలు మారినపుడు ఫోటోలు, పేర్లు మారడం మామూలే. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పాత ప్రభుత్వాల జాడలు కనిపించకుండా వాటిని తొలగిస్తుంది. గతంలో పార్టీ గుర్తులను, పార్టీలో ప్రముఖులను ప్రచారంలో వాడుకోవడం తర్వాతి ప్రభుత్వాలు వాటిని తొలగించేస్తుంటాయి. తాజాగా అలా గతంలో యుపిఎ ప్రభుత్వం జాడలను కూడా ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా తొలగించాలని ప్రయత్నిస్తున్నట్లుంది. అధికరంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం కూడా పాత కాంగ్రెస్ ఫోటోలు, పేర్లను కూడా తోలగించేస్తోంది. అయితే అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, గత ప్రధానులుగా పని చేసిన రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల పేర్లను తొలగిస్తూ తాజాగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి తావిస్తోంది.

హిందీ దివస్ రోజు హిందీ సాహిత్యంలో విశేషంగా కృషి చేసిన కొంత మంది సాహితీవేత్తలకు ప్రభుత్వం అవార్డులను ప్రధానం చేస్తూ వస్తోంది. అయితే గతంలో  ఇందిరా గాంధీ రాజ్ భాషా పురస్కార్ పేరులో ఇందిరా గాంధీ పేరును తొలగించి రాజ్ భాషా కీర్తి పురస్కార్ గామార్చింది ప్రభుత్వం. అలాగే రాజీవ్ గాంధీ రాష్ట్రీయ గ్యాన్ విగ్యాన్ మౌలిక్ పుస్తక్ లేఖన్ పురస్కార్ పేరును కూడా రాజ్ భాషా గౌరవ్ పురస్కార్ అని పేర్లు మార్చింది. మొత్తానికి అధికరానికి వచ్చిన మోదీ సర్కార్ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లను తొలగించి, వాటిని ప్రధానం చెయ్యడానికి సిద్దపడుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajiv gandhi  indiara gandhi  puraskar  awards  hindi diwas  nda  modi  govt  

Other Articles