Chandra Babu allots 400 Acres of land to Jaggi Vasudev.

Chandra babu allots 400 acres of land to jaggi vasudev in ap

Jaggi Vasudev, Chandra Babu, 400 acres land to Jaggi VAsudev

Jaggi vasudev, yoga guru, gets 400 acres land alloted from AP cheif minister Chandra Babu

రైతుల మీద బలవంత భూ సమీకరణ - జగ్గీ వాసుదేవ్ కు నాలుగు వందల ఎకరాలు?

Posted: 04/18/2015 04:06 AM IST
Chandra babu allots 400 acres of land to jaggi vasudev in ap

రైతుల మీద బలవంత భూ సమీకరణ - జగ్గీ వాసుదేవ్ కు నాలుగు వందల ఎకరాలు?

విజయవాడ పరిసరాల్లో  జగ్గీ వాసుదేవ్ కు ప్రభుత్వం ఏకంగా నాలుగు వందల ఎకరాల భూమి కేటాయించిందట. అక్కడి కాంగ్రెస్ నాయకుడు మల్లాది విష్ణు దీనిపై ధ్వజమెత్తడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

ఎంత యోగ నేర్పుత అన్న 400 ఎకరాల భూమ? ఒక పక్కేమో రైతులని భయపెడుతున్న మంత్రి గారు ..ఇంకొ పక్కేమో 400 ఎకరాలు భూమి అప్పనంగా ఇషా ఫౌండేషన్ కి అప్పగింత, ఇది ఎంతో దురదృష్టకరమైన వార్త కద. జగ్గి వాసుదేవ్ గారు, స్పెషల్ విమానం లో వచినప్పుడు మంత్రులంత అక్కడ క్యూ కత్తారు. ఇది అంత ప్రభుత్వ ఫారెస్ట్ భూమి.

జగ్గీ వాసుదేవ్. ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేత కోట్లు ఖర్చుచేయించి అందరికీ రెండుమూడు రోజులు యోగా నేర్పారు.

అసలు ఏ ప్రాతి పదికన ఇలా కేటాయించారో తెలియాల్సివుంది. మరి ఆయనకే 400 ఎకరాలు ఇస్తే, రేపు పండిట్ రవిశంకర్ నో, రామ్ దేవ్ బాబానో, మరొకరో అడిగితే..ఇలా ఇస్తూ పోతారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jaggi vAsudev  Chandra Babu  

Other Articles