Prabhas is having caste feeling?

Prabhas grooming his caste artists rumors spread in tollywood

Prabhas, Bahubali, Prabhas Caste

Rumors are spread saying Prabhas is grooming his caste artists only with caste feeling - maligning his credentials in the industry.

తన సామాజిక వర్గం వారిని ఎంకరేజ్‌ చేయడానికి ప్రభాస్‌ ట్రై చేస్తున్నాడ?

Posted: 04/02/2015 01:26 AM IST
Prabhas grooming his caste artists rumors spread in tollywood

టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు.

ప్రభాస్‌కి కులం మకిలి అంటించడానికి మీడియాలో కొంతమంది పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 'డార్లింగ్‌' పిలుపుకి న్యాయం చేస్తు, గ్రూపులు కట్టకపోవడం, ఇతర హీరోల విజయాలు చూసి కుళ్లుకోక పోవడం, తన విజయాలు చూసుకుని విర్రవీగక పోవడం ప్రభాస్‌ సద్గుణాలు. అతనిలా ఉండాలని చాలా మంది అనుకుంటారు కానీ అతనంత మంచోళ్లు సినిమాల్లో తప్ప మామూలుగా కనిపించడం అరుదు.

సినిమాల్లో ఈ వర్గం మాత్రం వాళ్ళు కుల పిచ్చి చూపుతూ , వేరే వాళ్ళు ఎవరైనా రాణి స్తుంటే వెంటనే వాళ్ళ మీద ఏదో విధంగా బురద చల్లి నాశనం చెయ్యటానికి కుట్రలు పన్నుతున్నారు. ఈ కుల పిచ్చి గాళ్ళు మాత్రం మన తెలుగు సినీ పరిశ్రమకి పట్టిన పీడ ..

తన సామాజిక వర్గానికి చెందిన వారితోనే గ్రూప్‌ కట్టాడని, వారిని ఎంకరేజ్‌ చేస్తూ సినీ రంగంలో తమ వారి డామినేషన్‌ పెంచాలని చూస్తున్నట్టు గుసగుసలు వ్యాపిస్తున్నారు. ప్రభాస్‌ గురించి తెలిసిన వారు మాత్రం, ఇవన్నీ పనికిమాలిన ప్రచారాలని, ఊసుపోక కల్పించే గాసిప్స్‌ అని, అతనంత ట్రాన్స్‌పరెంట్‌ నేచర్‌ ఉన్న హీరో ఇంకొకరు ఉండరని, ఇలాంటి పుకార్లకి కూడా స్పందించకుండా నవ్వేసుకునే పెద్ద మనసు తనకి ఉందని అంటున్నారు.

ఈ రోజు స్వయంకృషి తో, ప్రతిభతో No.1 స్తానాన్ని సంపాదించికొన్న ధీటైన కళాకారుల్ని మార్గ దర్సకంగా చేసుకొని మన డార్లింగ్ మున్దుకెల్లిపొవలి.. కుక్కలు ఎన్ని మొరిగిన .... అనే సామెతని నిజం చెయ్యాలి ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : Prabhas  Bahubali  

Other Articles