కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
I. Executive cadre:
1. Micro Biologist, E-1 Grade: 01 Post
II. Non-executive cadre:
2. Fitter Trainee, Cat. I (Men Only): 174 Posts
3. Electrician Trainee, Cat.I (Men Only): 172 Posts
4. Turner/ Machinist, Cat.I (Men Only): 49 Posts
5. Motor Mechanic, Cat.I (Men Only): 40 Posts
6. Junior Assistant Grade – II: 234 Posts
7. Sub-Overseer Trainee (Civil) (Men Only): 30 Posts
8. Mine Surveyor (Men Only), NCWA Tech. & sup. Grade-A: 48 Posts
9. Surveyor Trainee (Men only), NCWA Tech. & Sup. Grade-B: 48 Posts
వయోపరిమితి : 01.01.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ అప్లికేషన్ ప్రింట్ తో సహా ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, డీడీ తదితరలు అటాచ్ చేసి.. క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : General Manager (Personnel)/ EE&RC, The Singareni Collieries Company Ltd., Recruitment Cell, Kothagudem, Khammam Dist, Telangana State
చివరితేదీ : 10.04.2015.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more