Filmnagar Mruthunjaya Homam for whose benefit?

Mrutyunjaya homam to pacify swaroopanandendra swamy murali mohan tdp benifits

Murali Mohan, MAA, Mrutyunjaya Yagam, TDP, Sarada peetham, swaroopanandendra swamy

Mrutyunjaya Homam is said to benifit TDP ; with same funds many poor artists could be helped.

శారదా పీఠాధిపతి జగద్గురు స్వరూపానందేంద్ర స్వామివారి దీవెనెలు కలిగేనా?

Posted: 03/28/2015 01:13 AM IST
Mrutyunjaya homam to pacify swaroopanandendra swamy murali mohan tdp benifits

ఎవరి కోసం, ఈ యాగం?ఎవరి ఖర్చుతో? బీద ఆర్టిస్టుల గోడు పట్టించుకొనే వాడె లేదా?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు కురవడం లేదని, గతంలోనూ ఆయన పాలనలో ఇదే దుస్థితి ఏర్పడిందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునే ఐదుగురు చనిపోయారని, ప్రతీరోజు ఎంతోమంది చనిపోతున్నారని వ్యాఖ్యానించారు. గాజువాకలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో భక్తులనుద్దేశించి ప్రసంగించినప్పుడుపై వ్యాఖ్యలు చేశారు. సూర్యాస్తమయం తరువాత ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయాలకు మంచిది కాదన్నారు. గతంలో ఇలా ప్రమాణ స్వీకారం చేసిన వారు దుష్ఫలితాలు పొందారని గుర్తు చేశారు.


ఈ విధంగా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి వారికీ TDP బాబు గారికి మధ్య అంత సఖ్యత లేదు - మొన్నేమధ్య కూడా పుష్కరాల గురుంచి, శ్రీ రామ నవమి ఉత్సవాల గురుంచి కూడా బాబు గారి కి వ్యతిరేకంగా శారదా పీఠాధిపతి స్వామి గారు ధ్వజమెత్తి శాపనార్ధాలు పెట్టారు.

ఇప్పుడు మురళి మోహన్ రంగం లోకి దిగి, ఈ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవటానికి, ఈ మ్రితున్జ్య హోమం వంకతో 3 రోజులు ఆయనను TDP ప్రసన్నహస్తులు చేసుకుంటున్నట్టు అనుకుంటున్నారు. మరి ఎంతో మంది కళాకారులూ ఆరోగ్య సమస్యలతో వస్తే వారి గోడు పట్టించికోకుండా, వాళ్ళని స్మశానానికి పంపి ఇప్పుడు ఈ యాగాలు చేస్తే వాళ్ళు బ్రతికి వస్తార? ఎంత ఖర్చు? ఎంత హుంగమ? ఎవరి ఫండ్స్ ని వాడుతున్నారు? ఇది అంత బాబు గారి వద్ద మార్కులు కొట్టేసి TDP మీద స్వామి గారు ఇంకా ముందు ఏమి శాపనార్ధాలు పెట్టకుండా చెయ్యటానిక అని ఆశ్చర్య పోతున్నారు!! 

శారదా పీఠాధిపతి జగద్గురు స్వరూపానందేంద్ర స్వామివారి దీవెనెలు కలిగేనా?

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swaroopanandendra swamy  TDP  Murali Mohan. MAA  

Other Articles