President Pranab Confers Bharat Ratna on Shri Atal Bihari Vajpayee

President pranab confers bharat ratna on shri atal bihari vajpayee

President of India Confers Bharat Ratna on Shri Atal Bihari Vajpayee, The President of India, Atal Bihari Vajpayee, Bharat Ratna, President, Narendra modi, Pranab Mukherjee, President's Secretariat, Vice President of India Mohd. Hamid Ansari, Prime Minister Shri Narendra Modi; former President Dr. APJ Abdul Kalam; former Prime Minister Dr. Manmohan Singh; Union Home Minister Shri Rajnath Singh;

The President of India, Shri Pranab Mukherjee conferred the Bharat Ratna onShri Atal Bihari Vajpayee this evening (March 27, 2015) in New Delhi. In a special gesture, the President conferred the Award in a simple ceremony held at the residence of Shri Vajpayee.

వాజ్ పాయ్ కి భారతరత్న, చారిత్రాత్మకం అన్న ప్రధాని అభివర్ణన

Posted: 03/27/2015 08:41 PM IST
President pranab confers bharat ratna on shri atal bihari vajpayee

భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి శుక్రవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘భారత రత్న’’ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్న అటల్‌జీకి భారత రత్నను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ప్రణబ్‌ ప్రొటోకాల్‌ను సైతం పక్కన బెట్టి ఆయన నివాసానికి తరలివచ్చారు. ప్రత్యేక గదిలో అచేతన స్థితిలో ఉన్న వాజ్‌పేయికి రాష్ట్రపతి తన చేతుల మీదుగా అవార్డును అందించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ అటల్‌ బిహారీ వాజ్‌పేయికి భారత రత్న అందించిన ఈ రోజు చరిత్రాత్మకమైర రోజు అని అభివర్ణించారు. భారత రాజకీయాలో అటల్‌జీ మేరునగధీరుడని, తనలాంటి వేలాది మంది కార్యకర్తలకు ఆయన ఒక ప్రేరణ అని పేర్కొన్నారు. జాతికోసం జీవితాన్నే అంకితం చేసిన అటల్ బీహారీ వాజ్ పేయికి భారత రత్న ఇవ్వడం సముచితమేనని మోడీ వ్యాఖ్యానించారు.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Atal Bihari Vajpayee  Bharat Ratna  President  Narendra modi  Pranab Mukherjee  

Other Articles