ED seizes Rs 8.10 crore in bribe case against Asaram's son Narayan Sai

Ed seizes rs 8 10 crore in bribe case against asaram s son narayan sai

ED seizes Rs 8.10 crore in bribe case against Narayan Sai, ED seizes Rs 8.10 crore in bribe case, ED seizes Narayan Sai's Rs 8.10 crore, Crime Branch found asaram bapu elaborate plan, asaram bapu bribed policemen, doctors and judicial officers, asaram tried to weaken rape case against Sai, self-styled godman Asaram Bapu's son Narayan Sai, self-styled godman Asaram Bapu,

Enforcement Directorate seized Rs 8.10 crore in cash from two Surat-based persons in the alleged case to bribe police and judicial officials to weaken the rape offence lodged against self-styled godman Asaram Bapu's son Narayan Sai.

ఆసారం కొడుకు నారాయణ సాయి రూ. 8 కోట్ల లంచం డబ్బు సీజ్..!

Posted: 03/27/2015 03:07 PM IST
Ed seizes rs 8 10 crore in bribe case against asaram s son narayan sai

భగవంతుడి దూతగా తనకు తాను ప్రచారం చేసుకున్న వివాదాస్పద గురువు ఆసారం బాబు తనయుడు నారాయణ సాయి పలువురకి ఇవ్వజూపిన లంచం డబ్బును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు. సూరత్ కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు కేసు దర్యాప్తులో భాగం పంచుకునే అధికారులకు, వైద్యులకు, పోలీసుకలు, న్యాయమూర్తులకు లంచాలను ఆశగా చూపి.. తమకు అనుకూలంగా సాక్షాలను మార్చుకునేందుకు ఆసారాం బాపు తనయుడు నారాయణ సాయి యత్నించినట్లు అధికారుల తేల్చారు.

సూరత్ కు చెందిన వ్యాపారవేత్త కెతన్ పటేల్ నుంచి 8 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న అధికారులు, మరో మహిళా రీనా వాగలే నుంచి కూడా 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కేతన్ పటేల్ రియల్ ఎస్టేటు వ్యాపారి, కాగా రీనా వాగలే.. సాదారణ గృహిణి అని. ఇద్దరిని లంచం కేసులో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గత ఏడాది నారాయణ సాయి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన ఈడీ అధికారుల.. లంచాల విషయమై ప్రశ్నించగా ఆయన ఈ మేరకు వివరాలను వెల్లడించారు. తాను తన అనుచరుడు ఉదయ్ సంఘానిని పటేల్ నుంచి డబ్బును తీసుకుని, దానిని నరేష్ మల్కానీ అనే వ్యక్తి అందజేయమని చెప్పినట్లు చెప్పానని ఒప్పకున్నాడు. నరేష్ మల్కానీ వాటిని పోలీసు అధికారులతో పాటు న్యాయమూర్తులకు అందిస్తాడని నారాయణ సాయ్ అంగీకరించాడు. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తును కోనసాగిస్తుండగా, ఈడీ అధికారులు లంచం డబ్బును సీజ్ చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Enforcement Directorate  Narayan Sai  Asaram Bapu  bribe case  

Other Articles