India in the dumps, lose 4 top batsmen

India in the dumps lose 4 top batsmen

India vs Australia, India versus Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

India in the dumps, lose 4 top batsmen against Australia in world cup second semi final

నాలుగు వికెట్లు కోల్పోయి.. తడబడుతున్న భారత్

Posted: 03/26/2015 01:41 PM IST
India in the dumps lose 4 top batsmen


ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో భాగంగా సిడ్నీ వేదికగా అతిధ్య జట్టు అస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా తడబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 329 పరుగులు విజయలక్ష్యాన్ని ధోణి సేన ముందు పెట్టింది. భారీ విజయలక్ష్యాన్ని చేధించడంలో తడబాటుకు గురవుతున్న టీమిండియా.. సెమీ ఫైనల్ లో తడబాటుతో నాలుగు విక్కెట్లను కోల్పియింది. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కొద్ది మేరకు ఫర్వాలేదనిపించినా.. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్లు క్రీజ్ లో నిలదోక్కుకోలేక పోయారు.

ఒక సిక్స్ ఆరు బౌండరీలతో శిఖర్ ధావన్ 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అవ్వగా, క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ చెత్త షాట్ ను కోట్టబోయి అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ ఇంత నిర్లక్ష్యంగా అడి ఔటవుతాడని ఎవరూ ఊహించరు కూడా. హజిల్ వుడ్ వేసిన ష్టార్ట్ పిచ్ బాల్ పుల్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తరువాత నిలకడగా ఆడుతున్న రోహిత్ శర్మ రెండు సిక్సిలు ఒక ఫోర్ తో 34 పరుగుల వద్ద ఔటవ్వగా, క్రీజ్ లోకి వచ్చిన సురేష్ రైనా కూడా ఏ మాత్రం నిలదోక్కుకోకుండానే షాట్ ఆడే ప్రయత్నంలో విఫలం చెంది క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ ధోణి, అజ్యింక రహానే వున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Australia  

Other Articles