Lalu Prasad Close Aide Helping Him Wear Shoes,

Lalu prasad close aide helping him wear shoes

Lalu Prasad Close Aide Helping Him Wear Shoes, Lalu Prasad, Rashtriya Janata Dal (RJD) chief lalu prasad yadav, Anwar Ahmad, anwar ahmed helps lalu wear shoe, anwar ties lace of lalu shoe, anwar tightens lace of lalu in Bihar's East Champaran district,

The visual of a former RJD legislator helping party president Lalu Prasad to wear shoes at a function in Bihar's East Champaran district has triggered a controversy, but the RJD leader said he merely "tightened" the lace of the shoe he was wearing to save time.

లాలూనా.. మజాకా..! ఎమ్మెల్యేతో బూట్లు తొడగించుకున్నాడు..

Posted: 03/26/2015 01:30 PM IST
Lalu prasad close aide helping him wear shoes

జబ్ తక్ సమోసామే రహేగా అలూ.. తబ్ తక్ బీహార్ మే రహేగా లాలూ.. అంటూ వినడానికి వినపొంపైన నినాదాలను.. అందించి పలు పర్యాయాలు అధికారంలో కోనసాగిన రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అధికారంలో వుండగా ఎమ్మెల్యేలను, పోలీసులను తన ఇంటి పనివారి మాదిరిగా మర్చుకుని వార్తల్లోకి ఎక్కిన లాలూ.. అధికార దర్పం పోయినా.. పార్టీ అధినేతగా వున్న గర్వంతో మరో దారుణకాండకు తెరలేపారు. అదేంటనుకుంటున్నారా..? తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో బూట్లు తోడిగించుకున్నాడు.

అది కాస్తా.. మీడియా కంట పడింది. మీడియా అంటే ప్రస్తుతం పవర్ ఫుల్ మీడియాగా వున్న సోషల్ మీడియా. ఇకేముంది. అంశం కాస్తా వివాదాస్పదమైంది. ఆర్జేడి పార్టీకి చెందిన ఎమ్మెల్యే అన్వర్ అహ్మద్, లాలూ ప్రసాద్ యాదవ్ కు బూట్లు తోడగించారు. తూర్పు చంపారన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన లాలు పక్కనే ఉన్న అన్వర్ కిందకు వంగి బూట్లు తొడుగుతున్న దృశ్యాలు ఓ ప్రైవేటు ఛానెల్‌‌లో ప్రసారమయ్యాయి. దీంతో లాలూపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్వయంగా లాలూ రంగంలోకి దిగి, తనకు బూట్లు తొడగలేదని, బూటు తాడును మాత్రమే ముడివేశారని వివరణ ఇచ్చారు. అయితే ఈ వీడియో మాత్రం సామాజిక మీడియాలో హల్ చల్ చేస్తోంది. లాలూనా మజాకా..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad  Rashtriya Janata Dal (RJD)  Anwar Ahmad  

Other Articles