తమ సంస్థలో ఖాళీగా వున్న సైంటిస్ట్, లోయర్ డివిజన్ క్లర్క్, ఇతర పోస్టులకు భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగాలరు.
ఉద్యోగ వివరాలు :
1. Scientist (E/ D/ C): 14 posts
2. Assistant Law Officer: 02 posts
3. Assistant: 03 posts
4. Junior Scientific Assistant: 02 posts
5. Lower Division Clerk: 12 posts
6. Junior Technician: 05 post
7. Driver (Ordinary): 03 posts
8. Data Processing Assistant: 03 posts
9. Senior/ Junior Laboratory Assistant: 05 posts
10. Finance and Accounts Officer: 01 post
11. Administrative Officer: 01 post
12. Section Officer: 03 posts
13. Private Secretary: 01 post
14. Junior Engineer (E & M/ Civil): 02 post
Total No. of posts: 60
విద్యార్హత : Bachelor’s Degree in Engineering/ Technology/ Bachelor’s degree in Law/ Bachelor’s Degree/ Degree in Science/ Diploma/ 12th class/ 10th class/ ITI/ 8th class
ఎన్నిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా
దరఖాస్తు విధానం : అభ్యర్థులు తమ అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం దాంతోపాటు ఫోటోలు, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను ఎటాచ్ చేసి క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : Administrative Officer (Recruitment) Central Pollution Control Board, Parivesh Bhawan, East Arjun Nagar, Shahdara, Delhi.
చివరితేదీ : 30.03.2015.
మరిన్ని వివరాలకు Website : http://cpcb.nic.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more