Coal india ltd recruitment medical executive positions

coal india jobs, coal india ltd recruitment, coal india jobs notifications, government jobs, coal india recruitment, coal india notifications, government jobs recruitment, jobs notifications, govt jobs, private jobs, it jobs, data entry jobs, software jobs

Coal India Ltd recruitment Medical Executive Positions : Coal India Ltd. invites applications for the recruitment of Medical Executive Positions.

JOBS: కోల్ ఇండియా లిమిటెడ్ లో మెడికల్ ఉద్యోగాలు..

Posted: 03/04/2015 08:54 PM IST
Coal india ltd recruitment medical executive positions

తమ సంస్థలో ఖాళీగా వున్న మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు కోల్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Sr. Medical Specialist/ Medical Specialist: 112 Posts
3. Sr. Medical Officer: 169 Posts
మొత్తం : 281 పోస్టులు

విద్యార్హత : MBBS & PG Degree/ Diploma with post-qualification experience.

దరఖాస్తు విధానం : అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం దాంతోపాటు ఫోటోలు, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి, క్రింది చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి వుంటుంది.

చిరునామా : General Manager (Personnel/ Rectt.), Coal Bhawan, Coal India Limited, 10-Netaji Subhas Road, Kolkata.

చివరితేదీ : 04.04.2015

మరిన్ని వివరాలకు Website: https://www.coalindia.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coal india ltd recruitment  government jobs notifications  

Other Articles