Petrol prices hiked by rs 3 18 per litre diesel by rs 3 09

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price hiked, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency

Petrol price hiked by Rs 3.18 per litre, diesel by Rs 3.09 with effect from Saturday midnight

రూ. 3 మేర పెరిగిన ఇంధన ధరలు

Posted: 02/28/2015 08:08 PM IST
Petrol prices hiked by rs 3 18 per litre diesel by rs 3 09

ఇటీవలి కాలంలో తరగడమే తప్ప పెరగడం తెలియని ఇంధన ధరలు మరోమారు పెరిగాయి. ఎన్డీఏ నేతృత్వంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంధన ధరలు పెరగడం ఇది రెండో సారి. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు కొంత మేరకు పెరగడంతో వాటి ప్రభావం మన దేశంలో పడింది. దీంతో పెట్రోల్ సహా డీజిల్ ధరలు కూడా పెరిగాయి. పెట్రోల్ ధరలు లీటరుకు మూడు రూపాయల 18 పైసలు పెరుగగా, డీజిల్ ధర లీటరుకు మూడు రూపాయల తొమ్మిది పైసలు పెరిగాయి.

పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. గతంలో పలు పర్యయాలు ఇంధన ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం.. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను పెంచడంతో  తగ్గిన ధరలు అమలుకు నోచుకోని తెలుగు రాష్ట్రాల వాహనదారులకు ఇప్పుడు ఏకంగా గుదిబండలాంటి వార్త వినబడింది. పెట్రో, డీజిల్ ధరల పెంపుతో వ్యాట్ ధరను రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తుందా లేక, ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందా..? అన్నది వేచి చేడాల్సిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  Crude oil  

Other Articles