Modi congratulated paes on twitter

Modi congratulated Paes, Modi congratulated Paes on Twitter, Prime Minister Narendra Modi, Modi congratulated Paes and martina, Paes-Hingis win Australian Open, australia open mixed doubles title, India tennis legend Leander Paes, Swiss tennis player Martina Hingis, Paes-Martina win mixed doubles title, Paes 15th Grand Slam title, Leander Paes, Martina, Australian Open mixed doubles, 15th Grand Slam, Daniel Nestor, Kristina Mladenovic

Prime Minister Narendra Modi congratulated Paes and martina hingis on Twitter.

లియాండర్ పేస్ కు ప్రధాని అభినందనలు

Posted: 02/01/2015 02:45 PM IST
Modi congratulated paes on twitter

అస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్సిడ్ డబుల్స్ ఈవెంట్ లో ఇండియన్ టెన్నీస్ లెజెండ్ లియాండర్ పేస్ తన అద్భుతమైన ఆటతీరుతో టైటిల్ సాధించడం పట్ల ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. మిక్సిడ్ డబుల్స్ లో ఉత్తమ జోడిగా పేరొందిన లియాండర్ పేస్, మార్టినా హింగిస్ జోడి అనుకున్నట్లుగానే టైటిల్ ను గెలుచుకుని 15వ గ్రాండ్ స్లామ్ ను సాధించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

దేశం గర్వించే విధంగా లియాండ్ పేస్ తన యాత్రను కొనసాగిస్తున్నారని శ్లాఘించారు. అస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్సిడ్ డబుల్స్ టైటిల్ సాధించినందుకు తాను పేస్ ను అభినందిస్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కోన్నారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Australian Open  Martina Hingis  Leander Paes  

Other Articles