Central industrial security force recruitment 800 constables fire posts

government jobs, jobs notifications, jobs recruitment, security force jobs, security force jobs notifications, central industrial security force recruitment, police jobs, constable jobs, fire posts, constable jobs notifications, bank jobs, bank clerks jobs, constable jobs applications

Central Industrial Security Force recruitment 800 Constables Fire Posts : Central Industrial Security Force invites applications for the recruitment of 800 Constables/ Fire Posts.

JOBS: సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ఉద్యోగాలు..

Posted: 01/31/2015 08:02 PM IST
Central industrial security force recruitment 800 constables fire posts

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సులో ఖాళీగా వున్న 800 కానిస్టేబుల్/ఫైర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

Constables/ Fire: 800 Posts
Andhra Pradesh (Entire state): 69 posts
Telengana (Entire state): 49 posts

అర్హత : మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి విద్యార్హత కలిగిన వుండాలి. సైన్స్ సబ్జెక్టుపై పట్టు వున్నవారికి ఎక్కువ ప్రాధాన్యత.

వయస్సు : 27-01-2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వుండాలి.

దరఖాస్తు విధానం : అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం ఇతర సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, ఫోటోలు అటాచ్ చేసి.. CISF జోనల్ DIG కి దరఖాస్తు పంపించాల్సి వుంటుంది.

చివరి తేదీ : 27-01-2015

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles