Baahubali video leak perpetrator arrested

bahubali movie news, bahubali video leakage, bahubali leakage case, bahubali video case, bahubali movie videos, bahubali movie trailers, director rajamouli, ss rajamouli, ccs police officers, bahubali technical team, bahubali budget, hero prabhas news, anushka shetty news, tamanna bhatia news, rana daggubati news

The makers of Tollywood’s much awaited two-part magnum opus has witnessed a nightmarish phase as some strangers have uploaded the 12-minute video onto the internet embarrassing the entire team. However, the technical team of ‘Baahubali’ responded over it in just minutes and deleted the link permanently.

‘బాహుబలి’ చిత్ర చౌర్య చోరులు చిక్కారు..

Posted: 01/31/2015 03:15 PM IST
Baahubali video leak perpetrator arrested

టాలీవుడ్ జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి చేతిలో గత రెండేళ్లుగా రూపుదిద్దుకుంటున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’ యుద్ద సన్నివేశాల లీక్ కేసును సీసీఎస్ పోలీసులు చేధించారు. 13 నిమిషాల నిడివి గల యుద్ద సన్నివేశాలకు సంబంధించిన వీడియో మకుట విజువల్ ఎఫెక్ట్స్ అనే సంస్థ నుంచి ఈ సినిమా వీడియో లీకైనట్లు గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న వర్మ అనే ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. వీడియో లీకేజీలో సంబంధమున్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

నిందితుడు వర్మను రిమాండ్ కు తరలిస్తున్నామని, సీసీఎస్ పోలీసులు తెలిపారు. మొత్తంగా నిందితులు 13 నిమిషాల నిడివి గల యుద్ద సన్నివేశాలకు సంబంధించిన స్లీన్లను మాత్రమే చౌర్యం చేసినట్లు తాము గుర్తించామని పోలీసులు తెలిపారు. విజువల్ ఎఫెక్ట్ కోసం ఇచ్చిన ఈ చిత్ర వీడియోని తన ల్యాప్ టాప్ ద్వారా యూట్యూబ్ సహా తన సన్నిహితులు, మిత్రులకు ఫెస్ బుక్, తదితర సామాజిక వైబ్ సైట్ల ద్వారా షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వర్మ సన్నిహితుడు ఈ సన్నివేశాలను తన లాప్ టాప్ ద్వారా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసినట్లు పోలీసులు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali  ss rajamouli  ccs police  leak case  prabhas  

Other Articles