Staff selection commission recruitment constables rifleman ministry of home affairs

Staff Selection Commission, constable jobs, rifleman jobs, government jobs, army jobs, bsf jobs, crpf jobs, itbp jobs, nia jobs, ssf jobs, private jobs, jobs notifications, jobs recruitment

The Staff Selection Commission will conduct an open examination for recruitment to the posts of Constable (GD) in BSF, CRPF, CISF, ITBP, SSB, NIA and SSF and Rifleman

JOBS: కానిస్టేబుల్ - రైఫిల్ విభాగాల్లో 62390 పోస్టులు

Posted: 01/27/2015 07:57 PM IST
Staff selection commission recruitment constables rifleman ministry of home affairs

దేశంలో వివిధ దళాలలో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలెక్షన్ కమిటీ ఉద్యోగ అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. BSF, CRPF, CISF, ITBP, SSB, NIA, SSF and Rifleman తదితర దళాల్లో ఉద్యోగాలు భారీసంఖ్యలో ఖాళీగా వున్నాయి. కేంద్రహోంమంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న మెమోరండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (MOU) ఒప్పందం ప్రకారం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్టాప్ సెలక్షన్ కమిషన్ పేర్కొంది.

ఉద్యోగ వివరాలు :

1. BSF: 22517 Posts
2. CISF: 5000 Posts
3. CRPF: 24588 Posts
4. SSB: 6224 Posts
5. ITBP: 3101 Posts
6. AR: 600 Posts
7. NIA: 86 Posts
8. SSF: 274 Posts
Total No. of Posts: 62390

అర్హత : ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి విద్యార్హతను కలిగి వుండాలి.

వయస్సు : 02.08.1992 నుంచి 01.08.1997 సంవత్సరాల మధ్య వున్న అభ్యర్థులు... అంతే 01.08.2015 నాటికి అభ్యర్థుల వయస్సు 18-23 మధ్య వుండాలి.

వేతనం : Rs. 5200 - 20200 + Grade Pay Rs. 2000.

ఎంపిక విధానం : రాత పరీక్ష, మెడికల్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్

పరీక్ష తేదీ : 04.10.2015.

చివరి తేదీ : On-line application: 23.02.2015.
Off-line application: 23.02.2015.

మరిన్ని వివరాల కోసం : http://ssc.nic.in/SSC.html

Online Application: http://ssconline.nic.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles