Air india charters ltd careers recruitment of 231 airline attendant posts

air india charters ltd, air india charters ltd careers, airline attendant posts, airline attendant jobs, airline attendant jobs notifications, govt jobs, govt jobs notifications, job alerts, air india jobs, airline jobs, airline attendant jobs notifications, police jobs, railway jobs, airline jobs, bank clerks jobs, bank jobs

Air India Charters Ltd. invites applications for the recruitment of 231 Airline Attendant Posts

JOBS: ఎయిర్ ఇండియా చార్టర్స్’లో అటెండెంట్స్ ఉద్యోగాలు..

Posted: 01/23/2015 07:03 PM IST
Air india charters ltd careers recruitment of 231 airline attendant posts

ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్’లో ఖాళీగా వున్న 231 ఎయిర్’లైన్ అటెండెంట్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్’ను విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి అర్హతలగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని వివరాలు క్రింది విధంగా వున్నాయి...

ఉద్యోగ వివరాలు :

Airline Attendant : 231 Posts

అర్హత : 10+2తోబాటు హోటల్ మేనేజ్’మెంట్/క్యాటరింగ్ టెక్నాలజీలో డిప్లొమా చేసి వుండాలి. అనుభవమున్న అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడును.

వయస్సు : 01-01-2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో వుండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం : అప్లికేషన్’ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం ఎన్వెలప్’పై ఏ ఉద్యోగానికి అప్లై చేసుకుంటున్నారో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి వుంటుంది. ఈ అప్లికేషన్’ను క్రింద తెలిపిన చిరానామాకు పంపించాలి.

చిరునామా :  The Chief of HR, Air India Charters Limited, Airlines House, Durbar Hall Road, Near Gandhi Square, Kochi.

అప్లికేషన్’ను డౌన్ లోడ్ చేసుకునేందుకు : http://airindiaexpress.in/careers.aspx

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air india charters ltd careers  govt jobs notifications  jobs recruitment  

Other Articles