Army havildar jobs notification latest government jobs

indian army jobs notification, indian army havildar job notification, indian army jobs notification results, government jobs lates notifications, latest government jobs, andhrapradesh job notifications, telangana latest job notifications, government private job alerts updates, central governemnt job notifications

army havildar jobs notification latest government jobs : indian army invites applications from interested candidates for havildar jobs in the army with respective qualifications, get latest government job notifications andhra pradesh telangana job notifications latest jobs companies hiring alerts

JOBS: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Posted: 12/20/2014 03:15 PM IST
Army havildar jobs notification latest government jobs

హవిల్దార్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సైన్సు విభాగంలో 299 ఖాళీలు ఉండగా.., ఆర్ట్స్ విభాగంలో 138 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు, ఎంపిక విధానం ఇలా ఉంటుంది.

అర్హతలు :
* సైన్స్ విభాగ అభ్యర్థులు అయితే మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, ఎలక్ర్టానిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమెస్ర్టి, బోటనీ, జువాలజీ, బయాలజీలో ఏదేని విభాగంలో డిగ్రీ లేదా పీజీ ఉండాలి. బీసీఎ, బీటెక్, బీఎస్సీ (ఐటీ) చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఆర్ట్స్ విభాగ అభ్యర్ధులు అయితే.., ఇంగ్లీష్ సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం, జాగ్రఫీ, చరిత్ర, అర్ధశాస్ర్తం, రాజనీతి శాస్ర్తం, సైకాలజి, సోషియాలజీల్లోని ఏదేని ఒక విభాగంలో డిగ్రీ లేదా పీజీ చదివి ఉండాలి.

ఎంపిక విధానం :
స్ర్కీనింగ్, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, శారీరక ప్రమాణాలు, రా పరీక్ష్, టీచింగ్ ఆప్టిట్యూడ్ తో పాటు ఇంటర్య్వూ ద్వారా అభ్యర్ధుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తి కల అభ్యర్ధులు దరఖాస్తుకు సంబంధిత పత్రాల నకలును జతచేసి.., పోస్ట్ కవర్ పై ‘Application for Havildar Education' అని రాసి సంబందిత జోన్ల హెడ్ ఆఫీస్ లకు పంపాలి. చివరి తేదీ 10-01-2015


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian army jobs  latest notifications  government jobs  

Other Articles