Pakistan terrorist lakhvi again jailed

pakistan terrorist, terrorist lakhvi, lakhvi, lakhvi bail, lakhvi jailed, mumbai attacks 26/11 main killer lakhvi

pak court has given bail to terrorist lakhvi again he has jailed

సాయంత్రం బెయిలు మళ్ళి ఉదయం జైలు

Posted: 12/19/2014 04:40 PM IST
Pakistan terrorist lakhvi again jailed

నిన్న పాక్ కర్కోటకుడు లఖ్వి కి బెయిలు మంజూరు చేసిన న్యాయస్థానం ఈ రోజు ఉదయం లఖ్వి విడుదల కావాల్సి ఉండగా పాక్ ప్రభుత్వం మల్లి లఖ్వి ని నిర్భంధం లోకి తీసుకుంది. నిన్న పాక్ న్యాయస్థానం బెయిలు మంజూరు చేయటం తో అంతర్జాతీయ న్యాయస్థానం మరియు భారత్ నుండి తీవ్ర విమర్శలు రావటం తో  పాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనితో లఖ్విని నిర్భంధం లోకి తీసుకొని మళ్ళి కారాగారానికి తరలించారు. ఇప్పటికే లఖ్వి విడుదల పై అంతర్జాతీయ సమాజం తీవ్ర విమర్శలు చేసింది. అతను విడుదల అవుతే మళ్ళి కొన్ని దేశాల్లో హింస చెలరేగే అవకాశాలు ఉన్నాయని అన్ని దేశాలు హెచ్చరించాయి. దాంతో పాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గి లఖ్వి తమ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే భారత్ లఖ్వి ని తమకు అప్పగించమని పలు సార్లు విజ్ఞప్తి చేస్తూ వస్తుంది.

హరి 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan terrorist  terrorist lakhvi  jail  bail  mumbai attacks  

Other Articles