Bobby and bachi gives punch to tollywood stars

Comedy Adda bobby and bachi, Comedy Adda special satirical comical show, Babi Bachi talk about Tollywood stars, babi bachi satire on Tollywood stars, babi bachi funny and hilarious conversations, comedy adda, babi, bachi, satirical comedy show, Tollywood stars, hilarious conversations, funny conversations

Comedy Adda, a special satirical and comical show from ABN featuring the two characters Babi and Bachi indulging in funny and hilarious conversations about entertainment and political news.

ITEMVIDEOS: టాలీవుడ్ ‘స్టార్’లకు పంచ్ ఇచ్చిన బాబీ, బాచీ

Posted: 12/19/2014 01:22 PM IST
Bobby and bachi gives punch to tollywood stars

టాలీవుడ్ స్టార్లకు పంచ్ ఇచ్చారు వాళ్లు. ఇంతకీ ఎవరు వారు, ఏమా పంచ్.. పంచ్ పడిన స్టార్లు ఎవరు అన్నదేగా మీ డౌట్..? అక్కడికే వస్తున్నామండీ.. మన కామెడీ అడ్డా వుందిగా.. చెప్పది పూర్తి కానీయకుండానే మరో సందేహం ఎందుకండీ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతీ ఛానెల్ లో వచ్చే కామెడి, సరదా సైటర్ కార్యక్రమమే కామెడీ అడ్డా. ఇక విషయంలోకి వద్దామా..! ఈ కార్యక్రమంలో మనవాళ్లు అదేనండి కార్యక్రమంలో నటులు బాబి, బాచీలు ఈ వారం మన టాలీవుడ్ స్టార్ లకు స్టార్లు ఎలా వచ్చాయన్నే విషయమై చర్చించుకుంటున్నారు. సుప్రీం హీరో నుంచి మెగా స్టార్ గా మారిన చిరంజీవి, నటశేఖర కృష్ణ నుంచి సూపర్ స్టార్ గా మారిన కృష్ణ, ఆంధ్రుల అభిమాన నటుడు, ఆరాధ్యుడైన స్వర్గీయ ఎన్నీయార్ లకు స్టార్ రావడానికి ఎంత శ్రమపడ్డారు. ఎంత కృషి చేశారు అన్న విషయమై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలోనే ఇప్పటి అగ్రనటులకు కూడా స్టార్ వస్తున్నాయంటూ సాగిన చర్చ మనల్ని నవ్వించడానికే సుమా..! ఆలస్యమెందుకు మీరే చూడండి..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Comedy Adda  bobby and bachi  ABN andrajyothy  Tollywood 'Stars'  

Other Articles