Visakha sri sharada peetadhipathi swarupananda swami says india hindu country

visakha, sharada peetadhipathi, swarupananda swamy, indian government, hindu country, india hindu country

visakha Sri Sharada Peetadhipathi Swarupananda Swami said government should anounce as india is hindu country. central govt must take a a decission he demands

హిందువులకు అన్యాయం జరుగుతుందట...!!

Posted: 12/19/2014 09:57 AM IST
Visakha sri sharada peetadhipathi swarupananda swami says india hindu country

భారత రాజ్యంగంలో సెక్యుటర్ అన్న పదాన్ని తొలగించాలని విశాఖ శారద పీఠం అధినేత స్వరుపానంద సరస్వతి డిమాండ్ చేశారు. అంతేకాక భారత్ ను హిందూ రాజ్యంగా ప్రకటించాలని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. భారత్ లో ఉన్న హిందువులు మిగాతః వర్గాలతో సమానంగా అవకాశాలు అందుకోలేకపోతున్నారని, అసలు హిందువుల దేశంగా నెలకొన్న ఈ దేశం లో వేరే వర్గాల ఆధిపత్యం కొనసాగటం దురదృష్టకరమని వెంటనే ప్రభుత్వం హిందూ రాజ్యంగా ప్రకటించి హిందువులకు న్యాయం చేయాలని కోరారు.  

సెక్యులర్ పేరుతో హిందువులకు అన్యాయం జరుగుతోందని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది. మరి భారత్ లో వివిధ మతాల వారు నివసిస్తున్నప్పుడు వారి హక్కుల రక్షణకు సెక్యులర్ అనే విదానం లేకపోతే ఇబ్బంది రాదా అన్నది చర్చనీయంశం. అంతేకాక ఏకంగా హిందూ రాజ్యంగా ప్రకటించాలన్న డిమాండ్ కూడా కొంత తీవ్రమైనదే అని చెప్పాలి. కొందరు స్వాములు ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు ముందుకు తెస్తూ.., వర్గాల మధ్య వైరం పెంచుతున్నారని దీని వల్ల పలు వర్గాల మధ్య చిచ్చు పెట్టటం వాళ్ళ దేశానికి మంచిది కాదని. దీని వాళ్ళ వేరే చెడు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నారు.   


హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharada peetadhipati  swarupananda swamy  indian government  hindu country  

Other Articles