Sonia gandhi admitted to sir ganga ram hospital

Congress president Sonia Gandhi, Sonia Gandhi admitted, Sonia Gandhi ill health, Sonia Gandhi admitted to Sir Ganga Ram Hospital, Sonia Gandhi lower respiratory tract infection, sonia gandhi treatment of the infection,

Congress president Sonia Gandhi was on Thursday admitted to a hospital for treatment of lower respiratory tract infection. "She has been admitted to Sir Ganga Ram Hospital here for further treatment of the infection," AICC general secretary Ajay Maken

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అస్వస్థత, అస్పత్రిలో చేరిక

Posted: 12/18/2014 11:53 PM IST
Sonia gandhi admitted to sir ganga ram hospital

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అస్వస్థతో బాధపడుతున్నారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న అమెను ఇవాళ ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. ఊపిరితిత్తుల మార్గంలో ఆమెకు ఇన్ఫెక్షన్ చేరడంతో సోనియాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సర్ గంగారాం ఆస్పత్రిలోకి ఆమెను చేర్చి చికిత్స అందిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ చెప్పారు. గతంలో కేన్సర్ బారిన పడిన సోనియాగాంధీ.. అమెరికాలోని ఓ ప్రఖ్యాత ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆమెకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి.

కాగా గత ఏడాది అమె సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి అమెరికాలో చికిత్స చేయించుకున్నారు. అ తరువాతి నుంచి అమె అరోగ్యపరంగా కొంత నిరుత్సాహంగానే కనబడుతున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు అమోదం పోందే సమయంలో కూడా అమె అనార్యోగ్యంతో అస్పత్రికి వెళ్లారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అమెను స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  lung infection  admitted to hospital  

Other Articles